30.9 C
India
Saturday, May 4, 2024
More

    Siddharth : అదితిరావు హైదరీతో ఎఫైర్ ను కన్ఫర్మ్ చేసిన సిద్దార్థ్.. పెళ్లి పక్కానా?

    Date:

    Siddharth
    Siddharth

    Siddharth : టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన సిద్ధార్థ్ అంటే చాలా మందికి ఇష్టం.. ఒకప్పుడు టాలీవుడ్ లో లవర్ బాయ్ గా బాగా ఫేమస్ అయిన సిద్ధార్థ్ ఆ తర్వాత కనుమరుగయ్యారు.. టాలీవుడ్ కు దూరం అయ్యాక ఇతడు తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు. అక్కడే వరుసగా సినిమాలు చేస్తూ డబ్బింగ్ చిత్రాలతో పలకరించే ఈ హీరో ఈ మధ్య తెలుగులో అవకాశం వస్తే చేయడానికి రెడీ అయ్యాడు..

    ఇది పక్కన పెడితే ఈయన అతిథిరావు హైదరీ తో రిలేషన్ లో ఉన్నాడని కొద్దీ రోజులుగా వరుసగా నెట్టింట కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే.. ఈ జంట చెట్టాపట్టాలేసుకుని మరీ తిరుగుతూ కెమెరా కంటికి చిక్కారు. దీంతో ఈ ఇద్దరు రిలేషన్ లో ఉన్నట్టు ప్రజలు కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ రూమర్స్ ను నిజం చేసే విధంగానే వీరు కూడా ప్రవర్తిస్తున్నారు.

    తాజాగా సిద్ధార్థ్ తాను అతిథితో రిలేషన్ లో ఉన్నాడని ఇన్ డైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసాడు. స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఒక డ్యాన్స్ షోకు సిద్ధార్థ్ అతిథిగా విచ్చేసారు.. ఈ ప్రోగ్రాం లో యాంకర్ శ్రీముఖి ఒక ప్రశ్న అడిగారు.. మీరు జీవితాంతం కలిసి డాన్స్ చేయాలని కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అని అడిగారు..

    అందుకు సిద్ధార్థ్ ‘మా ఊళ్ళో అతిథిదేవోభవ అంటారు’ అని డైలాగ్ చెప్పారు.. ఈ సమాధానంలో అతిథిదేవోభవ లో అతిథి అనే పేరు ఉందని ఈయన జీవితాంతం ఆమెతో ఉండాలని పరోక్షంగా చెప్పుకొచ్చారని అంటున్నారు.. అందుకే ఈయన తన డాన్స్ పార్ట్నర్ గా లైఫ్ టైం ఉండాలని అనుకుంటున్నారు అని ఆమెతో ఈయన సహజీవనం చేస్తున్నట్టు అంతా ఫిక్స్ అయ్యారు.

    ఇప్పటికే ఈ ఇద్దరికీ వేరే వేరే వ్యక్తులతో పెళ్లిళ్లు అయ్యి విడాకులు తీసుకున్నారు.. సిద్ధార్థ్ 2003లో మేఘన అనే అభిమానిని ప్రేమ వివాహం చేసుకుని 2007లో విడాకులు తీసుకున్నాడు. ఇక అదితి చిన్న వయసులోనే సత్యదేవ్ మిశ్రా అనే వ్యక్తిని రహస్య పెళ్లి చేసుకుని ఆయనతో విడిపోయింది. చూడాలి మరి ఇప్పుడు ఈ ఇద్దరికీ మళ్ళీ పెళ్లి మీద ఇంట్రెస్ట్ కలిగిందేమో..

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prakash Raj : ఆ హీరోకు క్షమాపణ చెప్పిన ప్రకాష్ రాజ్.. కారణం ఏంటంటే?

    Prakash Raj : విలక్షణ నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఈయన...

    Aditi Rao Hydari : అదితి అందాల జాతర.. ఘాటు ఫోజులతో కుర్రాళ్ళ గుండెలకు గాయం!

    Aditi Rao Hydari : తన అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా...

    Siddharth : ఒంటరి పోరాటం చేయలేను.. అందుకే దూరంగా ఉంటున్న.. సిద్ధార్థ్ సంచలన నిర్ణయం..?

    Siddharth : తానొక్కడినే పోరాటం చేసినంత మాత్రన పరిస్థితులు పూర్తిగా మారిపోవు...