36.2 C
India
Friday, May 3, 2024
More

    మెగా కోడలు లావణ్య త్రిపాఠి బ్యాగ్రౌండ్ తెలుసా..?

    Date:

     

    మెగా బ్రదర్ నాగబాబు కోడలిగా వస్తున్న లావణ్య త్రిపాఠి గురించి తెలుసుకునేందుకు మెగా ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. మెగాకు దగ్గరవ్వాలంటే అంత ఆశామాషి కాదు. ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకుంటారు మెగా బ్రదర్స్. రామ్ చరణ్ పెళ్లి విషయంలో కూడా ఆచీ తూచీ వ్యవహరించారు. రామ్ చరణ్ ఉపాసన ప్రేమించుకున్నా కూడా పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఇక ఇరు వైపులా అన్ని చూసే వివాహం జరిపించారు. ఇప్పుడు వరుణ్ బాబు వివాహానికి కూడా అలానే చేశారట.

    లావణ్య త్రిపాఠి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట ఆమె చదువు గురించి తెలుసుకుంటే అందాల రాక్షసిలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘ఈ చదువులు నా వల్ల కాదు నాన్న.. త్వరగా పెళ్లి చేసేయండి’ అని. ఈ డైలాగ్ అప్పట్లో దుమారం రేపిందనే చెప్పాలి. కొంచెం అటు ఇటైనా లావణ్య రియల్ లైఫ్ లో ఇదే కూడా జరిగిందట. లావణ్య త్రిపాఠి అయోధ్యలో జన్మించింది. ఆమె తండ్రి హైకోర్టు న్యాయవాది. తల్లి స్కూల్ టీచర్. విద్యాబ్యాసం డెహ్రాడూన్ లో పూర్తి చేసింది. ఆమెకు చెల్లి, తమ్ముడు కూడా ఉన్నారు.

    ఉన్నత చదువులపై ఆమె అంత ఆసక్తిని చూపలేదట. సినిమాలపై ఇంట్రస్ట్ ఎక్కువగా పెట్టేదట. దీంతో నటిగా ప్రయత్నిస్తానని తండ్రికి చెప్పడంతో ముందు డిగ్రీ పూర్తి చేయాలి అంటూ కండీషన్ పెట్టారట. ఇక చేసేది లేక  ముంబై వచ్చి ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి వెళ్లి మిస్ ఉత్తారాఖండ్ టైటిల్ సాధించింది. ఆమె ఒక క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ఆమెకి భరత నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది.

    సినిమాల్లో తొలిఛాన్స్ 2012లో వచ్చింది. ఆ సినిమా పేరే ‘అందాల రాక్షసి’. ఆ మూవీలో క్యూట్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్’, ‘మిస్టర్’, ‘అంతరిక్షం’, ‘సోగ్గాడే చిన్నినాయన’, తదితర చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. మిస్టర్ చిత్రంలో వరుణ్ తేజ్ తో కలిసి నటించిన సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. మెగా ఫ్యామిలీలోకి ఒక నటి కోడలిగా ఎంట్రీ అవడం రెండో సారి. గతంలో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకుంది.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Varun – Lavanya : పెళ్లికి చిరంజీవి గెస్ట్.. లావణ్య త్రిపాఠి తొలి సినిమా సీన్ నిజమైంది

    Varun - Lavanya : లావణ్య త్రిపాఠి మొదటి సినిమా అందాల రాక్షసిలో...

    Mega Wedding Saree Price : మెగా కోడలి పెళ్లి చీర ధర తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే?

    Mega Wedding Saree Price : లావణ్య త్రిపాఠి మెగా ఇంటి...

    Varun Tej weds Lavanya: వైట్ కారులో వరుణ్ లో తేజ్.. వీడియో వైరల్

    Varun Tej weds Lavanya: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నిశ్చితార్థం నుంచి...