32.9 C
India
Wednesday, June 26, 2024
More

    Sherlyn Chopra : ఆ డైరెక్టర్ నా బ్రెస్ట్ ను ముట్టుకోవచ్చా అంటూ అడిగాడు.. షెర్లిన్ చోప్రా సంచలన కామెంట్స్!

    Date:

    Sherlyn Chopra
    Sherlyn Chopra
    Sherlyn Chopra బాలీవుడ్ హాట్ బ్యూటీలలో షెర్లిన్ చోప్రా ఒకరు.. ఈమె బిటౌన్ లో అడుగు పెట్టి బోల్డ్ బ్యూటీగా పాపులర్ అయ్యింది.. ఇక ఈ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎంత బోల్డ్ గా నటిస్తారో అంతే బోల్డ్ గా కామెంట్స్ చేస్తూ వివాదాల్లో నిలుస్తున్నారు.. తాజాగా షెర్లిన్ చోప్రా చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట కాంట్రవర్సీ అవుతున్నాయి..

    ఈమె గతంలో కూడా సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. ఇక ఇప్పుడు ఈమె నటించిన పౌరాష్పూర్ 2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి..

    ఈమె తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి పంచుకుంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.. ఈమెతో కొందరు డైరెక్టర్లు అసభ్యంగా ప్రవర్తించారు అని తన బ్రెస్ట్ సైజ్ గురించి డైరెక్ట్ గా అడుగుతూ టచ్ చేయాలని కూడా చూసారని నువ్వు నీ బ్రెస్ట్ కోసం ఆపరేషన్ చేయించుకున్నావా.. అని అడిగారట..

    అంతేకాదు నీ బ్రెస్ట్ ను ఒకసారి తాకవచ్చా? నీ కప్ సైజ్ ఎంత? అంటూ అసభ్యంగా మాట్లాడారని.. ఆ డైరెక్టర్ మాట్లాడిన మాటలకూ నేను ఆశ్చర్య పోయానని.. ఆయనను నీ భార్యను కూడా ఇలాగే అడుగుతావా.. నీ భార్య సైజ్ ఎంతో తెలుసా అని నేను కూడా ప్రశ్నించానని తెలిపింది. ఇక ఇప్పటికి ఆ అవమానాలు మర్చిపోలేనని.. మనలో చాలా మందికి ఇలా జరుగుతుందని అయితే పరిస్థితులకు తలవంచకూడదని దైర్యంగా ఆ పరిస్థితులను ఎదుర్కొన్నానని ఈమె చెప్పుకొచ్చింది.

    Share post:

    More like this
    Related

    5G Spectrum Auction : రెండు రోజుల్లోనే ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం

    5G Spectrum Auction : దేశంలో మంగళవారం నుంచి ప్రారంభమైన స్పెక్ట్రమ్...

    Sravanthi Chokkarapu : స్రవంతి చొక్కారాపు అందాల ఆరబోతపై.. ఆమె భర్త ఘూటు వ్యాఖ్యలు

    Sravanthi Chokkarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాతో పాటు.. ప్రీ...

    Open Relationship : ‘ఓపెన్ రిలేషన్‌ షిప్’ అంటే ఏంటి..? ఇతర వ్యక్తులతో అఫైర్ పెట్టుకోవచ్చా..?

    Open Relationship : సంప్రదాయమైన వివాహ వ్యవస్థ మారదు, కానీ రిలేషన్‌షిప్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sri Reddy : హవ్వా.. నాతో పడుకుని బిడ్డను కను.. పవన్ పై రెచ్చిపోయి కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి!

    Sri Reddy వివాదాస్పద భామగా పేరు తెచ్చుకుంది శ్రీరెడ్డి.. ఈమె పేరు...

    Shruti Haasan : ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్నా.. శృతి హాసన్ డేరింగ్ ఆన్సర్.. ఫ్యాన్స్ షాక్.. 

    Shruti Haasan హీరోయిన్ అంటేనే గ్లామర్ అంటారు.. ఏ హీరోయిన్ అయిన...

    Uday Kiran’s wife Vishita : ఉదయ్ కిరణ్ భార్య విషిత ఇప్పుడు ఎలాంటి పనులు చేస్తుందో తెలుసా ?

      Uday Kiran's wife Vishita ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి...

    Srimukhi : బరువు పెరిగితే ఎవడితో డేటింగ్ చేసావ్ అన్నారు.. శ్రీముఖి ఎమోషనల్!

    Srimukhi  ఏ ఇండస్ట్రీలో అయిన రాణించాలంటే అందం అనేది ప్రధానం అనే...