Shruti Haasan హీరోయిన్ అంటేనే గ్లామర్ అంటారు.. ఏ హీరోయిన్ అయిన ఎక్స్పోజింగ్ చేస్తేనే ఆమెకు అవకాశాలు వస్తాయి.. సినీ ఇండస్ట్రీలో ఇది జగమెరిగిన సత్యం.. హీరోయిన్ అంటే ఇప్పుడు నటన చూడడం లేదు.. హీరో పక్కన రెండు పాటలకు స్టెప్పులు వేస్తూ ఎక్స్పోజింగ్ చేస్తే చాలు అని అంటున్నారు. అందుకే హీరోయిన్స్ కూడా తమ అందాన్ని మరింత పెంచుకునేందుకు సర్జరీల బాట పడుతున్నారు.
నేచురల్ అందాన్ని పక్కన పెట్టి కొన్ని కొన్ని పార్ట్శ్ కు సర్జరీ చేయించుకుని ఉన్న అందాన్ని మరింత పాడుచేస్తున్నారు. అయితే ఇలాంటి వాటిని అంతా బయట పెట్టలేరు.. ఈ సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ సర్జరీ చేయించుకున్న కూడా వారంతా డేరింగ్ గా బయటకు చెప్పరు.. కానీ ఈ స్టార్ హీరోయిన్ మాత్రం ఓపెన్ గా చెప్పేసి అందరికి షాక్ ఇచ్చింది.
లోకనాయకుడు కమల్ హాసన్ ముద్దుల కూతురు కూడా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తండ్రి సూపర్ స్టార్ అయినప్పటికీ ఈమె కెరీర్ స్టార్టింగ్ లో మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొంది.. అయితే గబ్బర్ సింగ్ హిట్ ఈమె లైఫ్ ను మార్చేసింది. ఈ సినిమా ఐరెన్ లెగ్ అని అన్నవారంతా గోల్డెన్ లెగ్ అనేలా చేసింది.
ఇక ఈ బ్యూటీ తాజాగా తన బాడీ పార్ట్ లో ఒక పార్ట్ కు సర్జరీ చేయించుకున్న అంటూ ఓపెన్ గా చెప్పింది. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉన్న కూడా అప్పుడప్పుడు ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తూనే ఉంటుంది.. ఈ క్రమంలోనే ఈమెను తాజాగా ఓ నెటిజెన్ నువ్వు నీ బాడీ పార్ట్ కు సర్జరీ ఏమైనా చేయించుకున్నావా అని అడిగారు.
అందుకు ఈ భామ అవును నేను నా ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. అప్పట్లో నా ముక్కు చాలా పొడవుగా ఉండడం వల్ల నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అందుకే దానికి నేను సర్జరీ చేయించుకున్నాను అంటూ చెప్పి డేరింగ్ ఆన్సర్ ఇచ్చింది. దీంతో ఈ వార్త నెట్టింట వైరల్ అయ్యింది.
ReplyForward
|