27 C
India
Sunday, July 7, 2024
More

    Suchitra Krishnamurthy : అతడు రాత్రంతా హోటల్లో ఉండమన్నాడు !

    Date:

    Suchitra krishnamurthy
    Suchitra krishnamurthy

    Suchitra Krishnamurthy సుచిత్రా కృష్ణమూర్తి ఓ పాపులర్ గాయని. మంచి పెయింటర్ కూడా. ప్రతిభ ఉన్న ఆమెకు కూడా వేధింపులు తప్పలేదు. దర్శకుడు శేఖర్ కపూర్ ను వివాహం చేసుకున్న తరువాత కొంత కాలానికి విడాకులు తీసుకుంది. తన కంటే 30 ఏళ్లు పెద్దవాడైన వ్యక్తిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న వ్యక్తి అని తెలిసినా పెళ్లి చేసుకోవడంతో కష్టాలు ఎదుర్కొంది. తన మొగుడితో విడాకులు తీసుకోవడానికి కారణం ప్రీతి జింటా అని చెప్పడం గమనార్హం.

    సుచిత్రా కృష్ణమూర్తి ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి పూర్తిగా వివరించింది. తన బతుకు ఇలా కావడానికి కారణం అయిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పింది. ఈ నేపథ్యంలో ఓ దర్శకుడు అన్న మాటలు గుర్తు చేసుకుంది. నన్ను ఓ రోజు హోటల్ లో ఉండమని అడిగాడు. అలా ఆ రోజుల్లో వేధింపులు ఉండేవని అప్పటి విషయాన్ని గుర్తుకు చేసుకుంది.

    సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు నాతో ఉంటే నీకు బ్రేక్ ఇస్తానని చెప్పాడు. అతడి మాటల్లో ఫీలింగ్ అర్థం కావడంతో భయపడ్డాను. వెంటనే బ్యాగ్ సర్దుకుని మళ్లీ వస్తానని చెప్పి అక్కడ నుంచి బయటపడింది. సినిమా పరిశ్రమలో చాలా మంది ఇలాంటి వారుంటారు. ఇదో చిన్న ఇన్సిడెంట్ మాత్రమే అని తన గతం గురించి చెప్పుకొచ్చింది.

    సినిమా పరిశ్రమలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కొందరు తప్పించుకుంటారు. కొందరు మాత్రం బుక్కవుతుంటారు. తెలివితో వ్యవహరించే వారు చతురతతో ఉన్నా ఏమరుపాటుగా ఉన్న వారు మాత్రం నష్టపోతుంటారు. ఇలా అప్పట్లో హీరోయిన్లపై వేధింపులు ఉండేవి. ఇప్పట్లా సోషల్ మీడియా లేకపోవడంతో చాలా మంది నష్టపోయేవారు. ఇప్పుడు ఏం చేసినా క్షణాల్లో దొరకిపోతున్నారు.

    Share post:

    More like this
    Related

    Singapore Beach : సింగపూర్ బీచ్ లో కొట్టుకుపోయి.. కోదాడ యువకుడు మృతి

    Singapore Beach : సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం నెలకొంది. కోదాడ...

    Weather Forecast : జులైలో మూడు అల్పపీడనాలకు అవకాశం

    Weather Forecast : ఈ నెలలో మూడు అల్ప పీడనాలు ఏర్పడే...

    Nellore : నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు నమోదు

    Nellore : నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీపై క్రిమినల్...

    CBI Raids : గుంతకల్లు రైల్వే డీఆర్ఎం ఆఫీసులో సీబీఐ సోదాలు.. ఎనిమిది మంది అరెస్టు

    CBI Raids : గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలోని వివిధ విభాగాల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vijay and Trisha : విజయ్, త్రిషల మధ్య సంబంధాన్ని బయటపెట్టిన సుచిత్ర

    Vijay and Trisha : కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్, హీరోయిన్...