28 C
India
Friday, July 5, 2024
More

    ఛాన్స్ ల కోసం ఆ…  పని చేసిన హీరోయిన్

    Date:

    nidhhi agerwal does special pooja for star dum 
    nidhhi agerwal does special pooja for star dum

    ఛాన్స్ ల కోసం ఆ…. పని చేసి వార్తల్లో నిలిచింది నిధి అగర్వాల్. ఇంతకీ నిధి అగర్వాల్ చేసిన ఆ పని ఏంటో తెలుసా …….. రాజశ్యామల యాగ పూజ. అవును తనకు రావాల్సినంత స్టార్ డం రాలేదని భావించిన నిధి అగర్వాల్ ఎట్టకేలకు వేణు స్వామి చేత పూజలు చేయించింది. ఇక ఈ పూజలు అయిపోయాక తనకు తిరుగులేని స్టార్ డం వస్తుందని భావిస్తోంది.

    గతంలో పలు హీరోయిన్ ల చేత , హీరోల చేత పూజలు చేయించాడు వేణు స్వామి. సెలబ్రిటీల చేత పూజలు చేయించి పెద్ద మొత్తంలోనే సంభావన పుచ్చుకుంటాడు. అందులో విజయాలు అందుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే అపజయాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే విజయాలు అందుకుంటే మన పూజాఫలం అని చెప్పకనే చెబుతుంటారు అది వేరే విషయం అనుకోండి.

    ఇక నిధి అగర్వాల్ విషయానికి వస్తే ….. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది కానీ అంతగా సక్సెస్ దక్కలేదు. అంతేకాదు పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు కుడి రాలేదు. తెలుగు , తమిళ చిత్రాల్లో నటిస్తోంది కానీ ఆశించిన స్థాయిలో స్టార్ డం పొందలేకపోయింది. దాంతో ఇలా పూజలు చేసింది. ప్రస్తుతం ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఈ భామ జాతకం మారుతుందేమో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ పాలిట విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో

    Mahesh Babu New Movie : ఎస్ఎస్ రాజ‌మౌళి – మ‌హేష్...

    KCR : కేసీఆర్ ను వెక్కిరిస్తోన్న ఆ సెంటిమెంట్!

    KCR Sentiment : ప్రతీ ఒక్కరికీ ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఒకరికి...

    Rajarajeswara Temple : రాజరాజేశ్వర ఆలయ ఆవులు, కోడెలు పంపిణీ.. దరఖాస్తు ఇలా..

    Rajarajeswara Temple : వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కోడె మొక్కలు ఎంత...

    Naga Chaitanya : హైదరాబాద్ ను వీడనున్న నాగ చైతన్య..ఇక అక్కడే మకాం!

    Naga Chaitanya :  అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం నుంచి  టాలీవుడ్ కు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nidhhi Agerwal : ఎత్తైన నిధులు మొత్తం చూపించేస్తున్న నిధి అగర్వాల్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్!

    Nidhhi Agerwal : నిధి అగర్వాల్.. అసలు ఈ పేరును యూత్ కు...

    Adorable Looks Of Nidhhi Agerwal

    NIDHHI AGERWAL: రేటు పెంచిన హాట్ భామ

    హాట్ భామ నిధి అగర్వాల్ రేటు అమాంతం పెంచేసింది. ఒక్కో సినిమాకు...