32.5 C
India
Sunday, May 5, 2024
More

    Indian Cinema : భారతీయ సినిమాకు 111 సంవత్సరాలు

    Date:

    Indian Cinema
    Indian Cinema

    Indian Cinema : భారతీయ తొలి సినిమా ‘రాజా హరిశ్చంద్ర’ సరిగ్గా ఇదే రోజు (21-4-1913) విడుదలైంది. దీనికి దాదా సాహెబ్ ఫాల్కే దర్శకుడు. ఈ మూవీని తొలుత ముంబైలో ప్రదర్శించారు. ఇది హిందీ మూకీ సినిమా. రామాయణ, మహాభారతాల్లో పేర్కొన్న రాజు హరిశ్చంద్రుడి గురించి ఈ మూవీలో ప్రదర్శించారు. ఈ మూవీ కంటె ముందు ‘పుండలీక్’ 1912 లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు అందరూ విదేశీయులు కావడంతో ‘రాజా హరిశ్చంద్ర’ భారత తొలి సినిమాగా పరిగణించబడుతుంది.

    రాజా హరిశ్చంద్ర మూవీలో దత్తాత్రేయ దామోదర్ దాబ్కే, అన్నా సాలుంకే, భాల్చంద్ర ఫాల్కే, గజానన్ వాసుదేవ్ సానే తదితరులు నటించారు. ఇది సత్య హరిశ్చంద్రుని కథ. ఇది మూకీ చిత్రం కావడంతో ఇంగ్లీష్, మరాఠీ మరియు హిందీ భాషల్లో సబ్ టైటిల్స్ ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related