Actress Bold Comments : పవన్ కల్యాణ్ అంటే తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు చాలా మంది నటీమణులకు పిచ్చి. ఆయనపై అంతలా అభిమానం కురిపిస్తారు. అలాంటి పిచ్చి అభిమానుల్లో అషురెడ్డి ఒకరు. ఈమె డబ్ స్మాష్ లో ఫేమస్ అయింది. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ఈ భామ రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి అందరికీ తెలిసిపోయింది.
అషురెడ్డి పవన్ కల్యాణ్ టటూను తన ప్రైవేటు పార్ట్ పై వేయించుకుని సంచలనం సృష్టించింది. అయితే విపరీతంగా పవర్ స్టార్ పై అభిమానం పెంచుకుంది. దీంతో మరీ ఇంత పిచ్చా అని అనుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న అషు రెడ్డి అక్కడ పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది. కానీ బయటకు వచ్చిన తర్వాత మా టీవీలో షోలు చేస్తూ.. ఇతర టీవీ షోలల్లో కూడా సందడి చేసింది.
దీంతో పాటు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఆహా అనిపించేలా యువతను తన వైపు తిప్పుకొంటోంది. అషురెడ్డి ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో యాంకర్ నువ్వు పొద్దున లేచే సరికి పవన్ కల్యాణ్ నీ బెడ్ రూం లో ఉంటే ఏం చేస్తావని అడిగింది. దీంతో ఆ క్షణం ఆ రోజు అలాగే ఉండిపోతే బాగుంటుందని చెప్పింది.
అషురెడ్డి ప్రస్తుతం యేవర్ అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం గ్లామర్ షోతోనే ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. యేవర్ సినిమాలో మంచి రోల్ చేస్తున్నట్లు సమాచారం. రోజు రోజుకు హాట్ హాట్ అందాలతో కుర్రకారు మతి పోగొడుతున్న ఈ పాలబుగ్గల బ్యూటీ రానున్న రోజుల్లో మరిన్ని మంచి ఆఫర్లు రాబట్టేందుకు గ్లామర్ డోస్ పెంచుతూనే ఉంది. అషురెడ్డి కామెంట్స్ పై పవన్ కల్యాణ్ అభిమానులు కూడా స్పందిస్తున్నారు. అషురెడ్డి మా పవర్ స్టార్ అంతే నీకెందుకంతా ప్రేమ అంటూ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.