28.2 C
India
Sunday, June 16, 2024
More

    Jake Fraser McGurk : ఈ భీకర ప్లేయర్ బెంచ్ కే పరిమితం.. ఆసీస్ బోర్డుపై రికీ పాంటింగ్ విమర్శలు

    Date:

    Jake Fraser McGurk
    Jake Fraser McGurk

    Jake Fraser McGurk : జేమ్స్ ఫ్రేజర్ మెక్ గుర్క్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్ లో డెబ్యూ చేసిన క్రికెటర్. ఇతను ఆడిన ఇన్సింగ్స్ లు ఐపీఎల్ అభిమానులు, క్రికెటర్లు ఎవరూ మరిచిపోరు. దాదాపు 234 స్ట్రైక్ రేటుతో తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేసి ఢిల్లీ మెరుగైన ప్రదర్శన చేసిందంటే ఇతడే కారణం.

    22 ఏళ్ల యంగ్ ఆసీస్ క్రికెటర్ కు మాత్రం అమెరికాలో జరగబోయే టీ 20 వరల్డ్ కప్ లో చోటు దక్కలేదు. మిచెల్ మార్ష్ సారథ్యంలో 15 మంది క్రికెటర్లతో కూడిన జట్టును ఎంపిక చేశారు. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. అయితే బిగ్ బాష్ లీగ్ తో పాటు.. ఐపీఎల్ లో జేమ్స్ ఫ్రేజర్ మెక్ గుర్క్ ఆట అందరినీ అలరించింది. భీకరమైన ఫామ్ లో ఉన్న యువ కెరటం. పేసర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా అందరు బౌలర్లపై సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 9 మ్యాచుల్లో 330 పరుగులు చేసి ఔరా అనిపించుకున్నాడు.

    జేమ్స్ బ్యాటింగ్ కు వచ్చిన తర్వాతనే ఢిల్లీ విజయాల బాట అందుకుంది. ప్లే ఆప్ చేరినంత పని చేసింది. కానీ ఢిల్లీకి నెట్ రన్ రేట్ కలిసి రాక 6 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇంత భీకర ప్లేయర్ ను కచ్చితంగా జట్టుతో పాటు ఉంచాలని ఆసీస్ కోచ్ అండ్రూ మెక్ డొనాల్డ్ అనుకున్నాడు. తక్షణమే ఆసీస్ బోర్డుతో మాట్లాడి తుది జట్టులో కాకుండా.. ఎక్స్ ట్రా ప్లేయర్ గా సెలక్ట్ చేశారు.

    ఎవరికైనా గాయమైనా.. జేమ్స్ ఫ్రేజర్ కు అవకాశం వస్తుంది. జేమ్స్ ఫ్రేజర్ మెక్ గుర్క్, మథ్యూ షార్ట్ ను ఆసీస్ ఎక్స్ ట్రా ప్లేయర్లుగా అమెరికాకు పంపిస్తోంది. జేమ్స్ ఫ్రేజర్ ను టీ 20 వరల్డ్ కప్ నకు సెలెక్ట్ చేయకపోవడంపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నిరసన వ్యక్తం చేశాడు. ఇంత భీకర ఫామ్ లో ఉన్న యంగ్ క్రికెటర్ సేవలను ఆసీస్ టీం కోల్పోయిందని వఆవేదన వ్యక్తం చేశాడు.

    Share post:

    More like this
    Related

    Surekha :  మెగా తమ్ముడికి గిఫ్ట్ ఇచ్చిన వదినమ్మ

    Surekha and Pawan Kalyan : పదేళ్లుగా రాజకీయాల్లో ఒంటరి పోరాటం...

    NEET Investigation : ‘నీట్’ దర్యాప్తు.. పేపర్ లీక్ కు రూ.30 లక్షలు

    NEET investigation : నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ చేసినందుకు కొంతమంది...

    Sharad Pawar : మమ్మల్ని గెలిపించినందుకు థ్యాంక్యూ మోదీజీ: శరద్ పవార్

    Sharad Pawar : ప్రధాని మోదీకి శరద్ పవార్ కృతజ్ఞతలు తెలిపారు....

    Pawan Kalyan : మంత్రిత్వ శాఖలు నా మనసుకు దగ్గరగా ఉన్నాయి: పవన్ కళ్యాణ్

    Deputy CM Pawan Kalyan : మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ లో మరో ప్రపంచ రికార్డు

    T20 World Cup 2024 : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో...

    INDIA Vs USA : యూఎస్ఏపై ఇండియా సూపర్ విక్టరీ

    INDIA Vs USA : టీ 20 వరల్డ్ కప్ లో...

    India Vs Pakistan : దాయాదుల పోరు మరి కొన్ని గంటల్లోనే.. ఉత్కంఠ లో ఇండియా, పాక్ ఫ్యాన్స్

    India Vs Pakistan : ఇండియా, పాకిస్థాన్ మధ్య న్యూయార్క్ లోని...

    Netherlands Vs South Africa : పోరాడి ఓడిన నెదర్లాండ్.. ఊపిరి పీల్చుకున్న సౌతాఫ్రికా

    Netherlands Vs South Africa : సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ మధ్య జరిగిన...