33.7 C
India
Sunday, May 5, 2024
More

    ఆస్టిన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

    Date:

    telugu cultural association of austin
    telugu cultural association of austin

    అమెరికాలోని ఆస్టిన్ నగరంలో నివసిస్తున్న తెలుగువాళ్లు అంతా కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ ” ఆస్టిన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ ”. ఈ సంస్థ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాజాగా ఆస్టిన్ తెలుగు అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమం బ్రశీ క్రీక్ కమ్యూనిటీ సెంటర్ లో జరిగింది. ఆ సమావేశంలో కొత్త కమిటీ ఎన్నుకున్నారు. ఆస్టిన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ కొత్త కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి.

    అధ్యక్షుడు : అర్జున్ అనంతుల

    ప్రెసిడెంట్ ఎలెక్ట్ : పరమేష్ రెడ్డి సంగీ

    కార్యదర్శి : శివ దుర్భాకుల

    కోశాధికారి : మధుకర్ రెడ్డి గంగాడి

    సంయుక్త కార్యదర్శులు : శైలజ కోమటి (కల్చరల్ ) , జగన్ మల్కారెడ్డి ( ఫైనాన్స్ & స్పాన్సర్షిప్ ) భరత్ పిస్సాయ్ (మెంబర్షిప్ ) గోపాలకృష్ణ అయితాబత్తుల ( ఫుడ్ అండ్ లాజిస్టిక్స్ ) చిన్నప్ప కుందూరు (స్పోర్ట్స్ )

    బోర్డు ఆఫ్ డైరెక్టర్స్  : శ్రీనివాస్ బత్తుల , రామ్ హనుమంతు , మురళీధర్ వేలూరి.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related