30.5 C
India
Thursday, May 2, 2024
More

    కరోనా బారిన పడిన MM కీరవాణి

    Date:

    MM Keeravani infected with Corona
    MM Keeravani infected with Corona

    ప్రముఖ సంగీత దర్శకుడు MM Keeravani కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని కీరవాణి స్వయంగా వెల్లడించడం విశేషం. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు అనే పాటకు ఆస్కార్ అందుకున్నాడు కీరవాణి. దాంతో ఇండియా నుండి అమెరికాకు అలాగే అక్కడ పలుచోట్ల పలు ప్రాంతాల్లో తిరిగాడు. వేలాదిమందిని కలిసాడు. అలాగే ఆస్కార్ ను అందుకొని ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా వందలాది మందిని కలిసాడు. ఇంకేముంది కరోనా అంటుకుంది.

    కీరవాణికి ఒంట్లో నలతగా ఉంటే కోవిడ్ – 19 టెస్ట్ చేయించుకున్నాడు. ఆ టెస్ట్ లో పాజిటివ్ అని రిపోర్ట్ రావడంతో ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని వెల్లడించాడు కీరవాణి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దాంతో కీరవాణిని కలిసిన వాళ్ళు కరోనా టెస్ట్ చేయించుకునే పనిలో పడ్డారు.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MM Keeravani : ఫ్రెండ్ షిప్ కు కీరవాణి మ్యాజికల్ టచ్.. సాంగ్ అదుర్స్..

    MM Keeravani : చాలా కాలం తర్వాత కింగ్ నాగార్జున వెండితెరపై...

    Corona cases : భారీగా పెరిగిన కరోనా కేసులు

    Corona cases : దేశంలో కరోనా కేసులు రోజు రోజకు పెరుగుతూనే...

    Big Breaking: కరోనాతో స్టార్ హీరో మృతి

    Star Hero Vijayakanth dies : నటుడు , డిఎండికె వ్యవస్థాపకుడు...

    Corona : రాష్ట్రంలో కి అడుగుపెట్టిన కరోనా కొత్త వేరియంట్

      తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోత్త వేరియంట్ జెఎన్.1 కేసులు నమోదు అవుతున్నట్లు...