29.2 C
India
Saturday, May 4, 2024
More

    గూస్‌బంప్స్.. ఆదిపురుష్ ‘జై శ్రీరామ్’ సాంగ్..!

    Date:

    Adipurush Jai Sriram song
    Adipurush Jai Sriram song

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రతిష్ట్మాతక ట్రిబెకా ఫెస్టివల్ లో చోటు సంపాదించుకుని… ఇంటర్నేషనల్ లెవల్ కి వెళ్లింది. దీంతో ఇప్పటి వరకు సినిమాపై ఉన్న నెగిటివిటిని చెరిపేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తోంది టీం. టీజర్, పోస్టర్లలతో పాటు కోర్టులు కేసులు, కాపీమరకలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయింది. సినిమా గురించి విమర్శలు కురిపిస్తున్న వారిచే శభాష్ అనుపించుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో బాగంగా రిలీజ్ చేసి ఫస్ట్ సింగిల్ కు అదిరిపోయే రెస్సాన్స్ తెచ్చుకోవడంతో పాటు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది

    అక్షయ తృతీయ సందర్భంగా ప్రభాస్ అభిమానులకు అద్భుతమైన ట్రీట్ ఇచ్చింది ఆదిపురుష్ టీం. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. జై శ్రీరామ్ అంటూ సాగే సాంగ్ అభిమానుల్లో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. శ్రీ రాముడు శౌర్యం, శక్తి, బలం కనిపిస్తోంది. సద్గుణం, దాతృత్వం, బలమైన పాత్ర స్వరూపం, రాఘవ అనేక మాటలతో మొదలైన పాట చివరిగా జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ రాజారాం..అని కొనసాగుతున్న సాంగ్ ఆకట్టుకుంటుంది. వీడియో చివర్లో ప్రభాస్ మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించారు. తండ్రి వాక్కుకు కట్టుబడి, ఒకే బాణం ఒకే భార్య అనే మాటకు ఆదర్శనంగా నిలిచినా శ్రీ రామ లక్షణాలకు ప్రతీకగా ఈ పోస్టర్ కనిపిస్తోంది. రావణుడితో యుద్ధం చేసే సమయంలో పదితలల రాక్షసుడిపై బాణం ఎక్కు పెట్టినట్లుగా ఉన్న పవర్ ఫుల్ పోస్టర్ అభిమానులకు తెగ నచ్చేసింది.

    జైశ్రీరామ్ అంటూ సాగే ట్యూన్ రోమాలు నిక్కబోడుచుకునేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. వీఎఫ్ఎక్స్ పక్కనపెడితే ఈ సినిమా పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడిప్పుడే మెల్లగా ఆదిపురుష్ పై పాజిటివిటీ పెరుగుతోంది. దీంతో ఆదిపురుష్ మెల్లగా ఊపందుకుంటోంది. టీమ్ రోజుకో అడుగు ముందుకు వేస్తోంది. ప్రమోషన్స్ ను షురూ చేయడంతో పాటు సినిమాపై బజ్ ను క్రియేట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

    ఇక ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ కోసం రెడీ చేసిన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రీషూట్ లో అన్ని విజువల్స్ మెరుగ్గా పరిచినట్లు తెలుస్తోంది. అతి త్వరలో కొత్త టీజర్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో రిలీజ్ చేసేందకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Adipurush 3D Version : 3D వర్షన్ కారణంగానే ఆదిపురుష్ కు ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయా.. ఆ 3D అద్దాలే లేకపోతే?

    Adipurush 3D Version : రామాయణం నేపథ్యంతో భారీ స్థాయిలో మైథలాజికల్...

    Dil Raju Predictions : ఆదిపురుష్ విషయంలో దిల్ రాజు అంచనాలు కరెక్టేనా?

    Dil Raju predictions : ప్రభాస్ నటించిన సినిమా ఆదిపురుష్. ఓం...

    Fate of Adipurush : ఆదిపురుష్ భవితవ్యం ఏమిటో?

    Fate of Adipurush : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా...

    Rajamouli Adipurush : రాజమౌళి ‘ఆదిపురుష్’ తీస్తే రూ.5000 కోట్లు వసూలు చేసి ఉండేదా..?

    Rajamouli Adipurush : భారతీయ సినిమాలకు, ముఖ్యంగా యువతలో ఆదరణ విపరీతంగా...