32.5 C
India
Sunday, May 5, 2024
More

    Shraddhas : శారీలో మొత్తం చూపించేస్తున్న శ్రద్ధాదాస్.. నడుము అందాలతో మతి పోగోట్టేస్తుందిగా!

    Date:

    Shraddhas
    Shraddhas

    Shraddhas : ఇటీవలే కాలంలో శ్రద్ధా దాస్ అందాలు మరింత హీట్ పెంచుతున్నాయి. శ్రద్ధా దాస్ కు నటన, గ్లామర్ ఉన్న స్టార్ స్టేటస్ అందుకోలేక పోయింది.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మొత్తంగా 40 సినిమాల్లో చేసింది.. అయినా నో యూజ్.. అప్పట్లో కొద్దీ కొద్దీ అవకాశాలు వచ్చినా.. అప్పటికి అవకాశాలు అందిపుచ్చుకుంది కానీ స్టార్ హీరోయిన్ కాలేదు.

    అయితే ఇప్పుడు మాత్రం అవకాశాలు కూడా లేకపోవడంతో ఫోటో షూట్స్ చేసుకుంటూ కాలం గడుపుతుంది. ప్రస్తుతం అయితే శ్రద్ధ దాస్ బుల్లితెర మీద అలరిస్తుంది.. ఢీ డ్యాన్స్ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తూ తన పాపులారిటీ మరింత పెంచుకుంటుంది.. ఈ షో తర్వాతనే ఈమెకు మరింత పేరు వచ్చింది అని చెప్పాలి.

    ఈటీవీలో అడుగు పెట్టడంతో అమ్మడి లక్ మారిపోయిందని అంతా అంటున్నారు. దీంతో ఈమె సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి.. శ్రద్ధా దాస్ అందాలను శ్రద్ధగా చూపించడంలో ఎప్పుడు ముందు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఈమె కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికపై ఫోటో షూట్స్ షేర్ చేస్తూ కాకపుట్టిస్తుంది..

    తాజాగా అమ్మడి ఫోజులు నెటిజెన్స్ కు మతి పోగొడుతున్నాయి.. ముందు కంటే మరింత గ్లామర్ ను ఒలికిస్తున్న ఈ బ్యూటీ లేటెస్ట్ అందాలు మరింత ఫిదా చేస్తున్నాయి. చీరలో పాలరాతి శిల్పంగా మెరిసి పోతున్న ఈ బ్యూటీ షేర్ చేసిన ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాను మరింతగా వేడెక్కిస్తున్నాయి. నడుము అందాలతోనే మెస్మరైజ్ చేస్తున్న ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ మీ కోసం!

     

    View this post on Instagram

     

    A post shared by Shraddha Das (@shraddhadas43)

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related