38 C
India
Saturday, May 11, 2024
More

    RBI : వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. రేపో రేటు ఎంతంటే?

    Date:

    RBI
    RBI, Repo Rate

    RBI : వడ్డీ రేట్లపై ఆర్బీఐ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పరపతి విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగుతోంది. ఎంఎస్‌ఎఫ్‌, బ్యాంక్‌ రేట్‌ 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

    మరోవైపు సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణను కొనసాగించాలని పరపతి కమిటీ నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ చెప్పారు. ద్రవ్యోల్బణ తీరుతెన్నులపై నిశిత, నిరంతర నిఘా కచ్చితంగా అవసరమన్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించే అవకాశం ఉందన్నారు.  విదేశీ మారక నిల్వలు 595.1 బిలియన్‌ డాలర్లు ఖజానాలో ఉన్నాయని పేర్కొన్నారు.

    Share post:

    More like this
    Related

    Election 2024 : ప్రలోభాల పర్వం.. 540 బియ్యం బస్తాలు స్వాధీనం

    Election 2024 : ఏపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో నాయకులు...

    Engagement : ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్..  బాలిక తల నరికిన వరుడు

    Engagement Cancel : కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం...

    Pak Trolls : ఇందుకోసమేనా ఆర్మీ శిక్షణ తీసుకున్నది..?

    పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ను ఆడేసుకుంటున్న ట్రోలర్స్ Pak Trolls :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    2thousand Crores : 4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు-పట్టుకున్న పోలీసులు

    2thousand Crores : అనంతపురం జిల్లా పామిడి వద్ద పెద్ద ఎత్తున...

    Bank account, బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త…….

    రెండేళ్లుగా బ్యాంకు లావా దేవిలు నిర్వహించకపోయినా ,జీరో బ్యాలెన్స్ ఉన్నా ఖాతాదారులకు...

    AP Debts : రికార్డు అప్పుల్లో ఏపీ.. మరింత కావాలని అడుగుతున్న ప్రభుత్వం!

    AP Debts : ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో రికార్డు నెలకొల్పేలా కనిపిస్తోంది. 2024లో...

    Bhagwat Karad : రూ. 42,270 కోట్ల అన్ క్లెయిమ్ డిపాజిట్స్.. రాజ్యసభలో సహాయ మంత్రి..

    Bhagwat Karad : ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో క్లెయిమ్‌ చేయని (అన్...