30.2 C
India
Sunday, May 5, 2024
More

    బాపట్ల జిల్లాలో ఇరుక్కుపోయిన విమానం

    Date:

    aircraft-stuck-in-bapatla-district
    aircraft-stuck-in-bapatla-district

    బాపట్ల జిల్లాలో విమానం ఇరుక్కుపోవడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఓ ట్రాలీలో విమానాన్ని తరలిస్తున్నారు. అయితే ఆ ట్రాలీ విమానం శనివారం రాత్రి బాపట్ల జిల్లాలోని మేదరమెట్ల బైపాస్ రోడ్ లోని అండర్ పాస్ వద్ద ఇరుక్కుపోయింది. కొచ్చిన్ నుండి ఈ విమానాన్ని హైదరాబాద్ కు ట్రాలీలో తరలిస్తున్నారు. ఇక ఈ పాత విమానం ఎందుకంటే ……. హైదరాబాద్ లో పిస్తా హౌజ్ అనే హోటల్ వాళ్ళు ఈ విమానంలో హోటల్ నడిపించాలని ప్లాన్ చేసారు.

    వెరైటీగా ఉంటుందని ఇలా ప్లాన్ చేసారు. పాత విమానాన్ని విడివిడి భాగాలుగా చేసి తరలిస్తున్నారు. అయితే అండర్ పాస్ రోడ్ లో ఇరుక్కుపోవడంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తాయి. ఆ తర్వాత ట్రాలీ వెళ్లేలా చేయడంతో ట్రాఫిక్  క్లియర్ అయ్యింది.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related