26.3 C
India
Monday, June 17, 2024
More

    Nara Lokesh-Visit Srisailam: రేపు శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్న.. నారా లోకేష్

    Date:

     

    నంద్యాల జిల్లా : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం దేవస్థానాన్ని సందర్శించనున్నారు. ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ లోని నివాసం నుంచి లోకేష్ బయలుదేరనున్న లోకేష్ 9గంటలకు శ్రీశైలం మండలం సున్నిపెంట చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి 9.30గంటలకు సాక్షిగణపతి ఆలయాన్ని సందర్శిస్తారు. 9.40కి శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు. అక్కడ శ్రీభ్రమరాంబికా మల్లికార్జునస్వామిని దర్శించుకొని స్వామివారి పూజల్లో పాల్గొం టారు. 10.30కి అక్కడనుంచి బయలుదేరి సున్నిపెంట చేరుకొని, అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళతారు. నారా్ లోకేష్ నంద్యాల జిల్లా శ్రీశైల దర్శనం కోసం వస్తున్న నేపధ్యంలో తెలుగుదేశం నేతలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  రేపు ఉదయం నారా లోకేష్ 9.40 నిమిషాలకు శ్రీశైల ఆలయానికి చేరుకుంటారు.  దైవ దర్శనం తర్వాత నారా లోకేష్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    BRS New Chief : బీఆర్ఎస్ కు కొత్త రథ సారథి?

    BRS New Chief : తెలంగాణ ఉద్యమ సారధి కేసీఆర్ పార్టీ భవిష్యత్తు...

    Washington DC : మిన్నంటిన ప్రవాసుల సంబురాలు.. వాషింగ్టన్ డీసీలో కూటమి గెలుపుపై భారీ ప్రదర్శన

    Washington DC : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి...

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nara Lokesh : ఉండవల్లి నివాసంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహించిన లోకేశ్

    Nara Lokesh : మంగళగిరి ప్రజల కోసం నారా లోకేశ్ ఉండవల్లిలోని...

    Nara Lokesh : తిరుమలలో మంత్రి నారా లోకేశ్ సెటైర్లు – పరదాలు కట్టవద్దని చెప్పిన మంత్రి

    Nara Lokesh : పరదాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతున్నారు అంటూ,...

    Balayya Birthday Celebrations : బొర్రా దిలేష్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు

    Balayya Birthday Celebrations : ప్రముఖ తెలుగు నటుడు, హిందూపురం హ్యాట్రిక్...

    Pemmasani Chandrasekhar : కేంద్రంలో ఆంధ్రవాయిస్ పెమ్మసాని చంద్రశేఖర్

    Pemmasani Chandrasekhar : పెమ్మసాని చంద్రశేఖర్. ఈయన గుంటూరు లోక్ సభ స్థానం...