36.2 C
India
Friday, May 3, 2024
More

    గ్రీన్ కార్డ్ కోటాకు టాటా చెప్పిన అమెరికా

    Date:

    good news for indians 
    good news for indians

    అగ్రరాజ్యం అమెరికా భారతీయులకు శుభవార్త తెలిపింది. ఇకపై గ్రీన్ కార్డ్ ను కోటా ప్రకారం ఇవ్వకూడదనే సంచలన నిర్ణయం తీసుకుంది. అంటే ప్రతిభ ఆధారంగా ఎంత మందికి కావాలంటే అంతమందికి గ్రీన్ కార్డ్ ఇస్తారు కానీ ఈ దేశానికి ఇంతే కోటా ఇవ్వాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటోంది అమెరికా.

    ఈమేరకు కొత్తగా సవరించిన బిల్లు ” ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయిమెంట్ ” చట్టం 2022 ప్రతినిధుల సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లుకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మద్దతు ఇవ్వడంతో సెనేట్ లో అలాగే ప్రతినిధుల సభలో కూడా ఆమోదం లభించడం ఖాయమని భావిస్తున్నారు. ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే ఎక్కువగా భారతీయులు లాభపడనున్నారు. గ్రీన్ కార్డు కోటా వల్ల ఎక్కువమంది ఆ ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఇప్పుడు కోటాకు టాటా చెబుతుండటంతో తప్పకుండా భారతీయులకు ప్రయోజనం చేకూరనుంది. 

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    World Leadership : అమెరికా వైదొలిగితే.. ప్రపంచ నాయకత్వ బాధ్యతలు ఎవరివి?: బైడెన్‌

    World Leadership Comments Biden World Leadership : ఇండియాలో జరుగుతున్న ఎన్నికలకు...

    Retirement : విరమణ తర్వాత ఆనందంగా గడిపేందుకు ఎంత అవసరం?

    Retirement : చాలా మంది ఉద్యోగులు సౌకర్యవంతమైన జీవనం కొనసాగించాలంటే గణనీయమైన...