29.8 C
India
Friday, July 5, 2024
More

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Date:

    Betting Addiction
    Betting Addiction

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జీవితం చిన్నాభిన్నమై చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. చివరకు కన్నవారికి కడుపుకోతను మిగులుస్తున్నారు. తాజాగా బెట్టింగ్ కు బానిసై కోట్లు పోగొట్టిన కొడుకును కన్న తండ్రే రాడ్డుతో కొట్టి హత్య చేశాడు.

    మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్ పల్లికి చెందిన ముఖేష్ కుమార్ (28) బెట్టింగ్, జల్సాలకు అలవాటుపడ్డాడు. బెట్టింగులు మానుకోవాలని కొడుకుని తండ్రి సత్యనారాయణ పలుమార్లు హెచ్చరించాడు. ఎన్నిసార్లు చెప్పినా ముఖేష్ మారకపోవడంతో శనివారం రాత్రి తండ్రి సత్యనారాయణ ఇనుపరాడ్డుతో కొడుకుపై దాడిచేసి తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన ముఖేష్ కుమార్ అక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు ముఖేష్ చేగుంట మండలం మల్యాలలో రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ముఖేష్ బెట్టింగ్ వ్యసనంతో మేడ్చల్ లోని ఆస్తులు అమ్ముకున్నామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    UK Election Results 2024 : యూకే ఎన్నికల ఫలితాలు 2024: కొంప ముంచిన రిషి సునాక్!

    UK Election Results 2024 : బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ...

    Comedian Daughters : క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న కమెడియన్ కూతుళ్లు

    Comedian Daughters : భారతదేశంలోని అన్ని సినీ పరిశ్రమల్లో కన్నా  తెలుగు...

    Pawan Kalyan : సమాజ క్షేమం కోసం పవన్ కళ్యాణ్ సూర్యారాధన

    Pawan Kalyan : రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం డిప్యూటీ సీఎం...

    Superstar Krishna : మహేష్ సినిమాపై నెగిటివ్ ప్రచారం.. సీరియస్ అయిన సూపర్ స్టార్ కృష్ణ

    Superstar Krishna : మహేష్ బాబు ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Crime News : కొడుకును తుపాకీతో కాల్చి చంపిన తండ్రి

    Crime News : జీతం వచ్చిన రోజే డబ్బులడిగాడనే ఆగ్రహంతో కన్న...

    Betting in AP : వైసీపీని పట్టించుకోని బెట్టింగ్ రాయుళ్లు..అంతా కూటమి నేతల మెజార్టీలపైనే..

    Betting in AP : ఏపీలో ఎన్నికలు ముగిసి అందరూ ఉత్కంఠగా...

    Crime News : కొన్ని గంటల్లో.. వరుడి పెళ్లి కత్తి తో పొడచి చంపిన తండ్రి..

    Crime News : ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. జిమ్ ట్రైనర్ గౌరవ్...

    ముఖేష్ అంబానీ కొడుకు ఎంగేజ్ మెంట్

    భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ - నీతా అంబానీ దంపతుల...