31.3 C
India
Wednesday, June 26, 2024
More

    Visakhapatnam : పరుగులు పెట్టినా ఫలితం లేదు.. విశాఖలో ఒకే ప్లాట్ ఫాంపై రెండు రైళ్లు

    Date:

    Visakhapatnam
    Visakhapatnam Railway

    Visakhapatnam : విశాఖ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు పరుగులు పెట్టినా వారి గమ్యస్థానాలకు చేరుకోలేక పోతున్నారు. రైలు అధికారుల వింత చర్యలతో ప్రయాణికులకు వెతలు తప్పడం లేదు. ప్లాట్ ఫాంల కొరత నెపంతో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లవలసిన రైళ్లను ఒకే సమయంలో ఒకదాని వెనుక మరొకటి ఉంచడంతో ప్రయాణికులు అయోమయానికి లోనవుతున్నారు.

    విశాఖ-భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఏడో నెంబర్ ప్లాట్ ఫాంకు ముందు వైపు ఉంచగా, విశాఖ నుంచి దుర్గ్ వెళ్లాల్సిన రైలు బోగీలను దాని వెనకనే నిలుపుతున్నారు. ఇంపటర్ సిటీ రైలు సమాచారం ప్రకటనలో రైలు ముందు వైపు ఉందని ప్రకటిస్తున్నా వంతెన దిగిన వెంటనే కనిపిస్తున్న రైలు బోగీల్లోకి ప్రయాణికులు వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత తాము ప్రయాణించాల్సిన రైలు ఇది కాదని తెలుసుకొని పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది తాము ఎక్కాల్సిన రైళ్లను మిస్సవుతున్నారు. ఈ రెండు రైళ్లకు రద్దీ తీవ్రంగా ఉండడంతో పలువురు ప్రయాణికులు తికమక చెందుతున్నారు. రోజూ ఇదే పరిస్థితి ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Kalki 2898 AD : ఆ ముగ్గురిదే సినిమా అంతా..

    Kalki 2898 AD : బాహుబలి సిరీస్ తర్వాత  హిట్టు ఫ్లాపులతో...

    America : అమెరికాలో కాల్పులు.. ఐదుగురు మృతి

    America : అమెరికా లాస్ వెగాస్ లో ఓ అపార్ట్ మెంట్...

    TV-9 Rajinikanth : ఆడపిల్ల మీద కేసు పెట్టేంత స్థాయికి దిగజారిపోయిన టీవీ- 9 రజనీకాంత్

    TV-9 Rajinikanth : జర్నలిస్టు రజనీకాంత్ అంటే గుర్తు పట్టరేమో కానీ.....

    Corporate culture For Funerals : అంత్యక్రియలకు కార్పోరేట్ కల్చర్.. డబ్బులిస్తే అన్ని వాళ్లే చూసుకుంటారు

    Corporate culture For Funerals : నానాటికీ క్షీణిస్తున్న మానవ సంబంధాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan Tweet : వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడంపై జగన్ ట్వీట్

    Jagan Tweet : తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడంపై వైఎస్ జగన్...

    CM Chandrababu : యువతి హత్య ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

    CM Chandrababu : బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి...

    Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు

    Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిపై వాలంటీర్ల ఫిర్యాదు...