30.2 C
India
Saturday, July 6, 2024
More

    Teenager Driving Case : టీనేజర్ డ్రైవింగ్ కేసులో.. తాత అరెస్టు

    Date:

    Teenager Driving Case : టీనేజర్ డ్రైవింగ్ కేసులో నిందితుడి తాతను పోలీసులు అరెస్టు చేశారు. ఫుణె కారు ప్రమాదానికి కారకుడైన టీనేజర్ తాత సురేంద్ర అగర్వాల్ ను అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు ఈరోజు ఉదయం ఆరెస్టు చేశారు.

    ఈ కేసులో సురేంద్రను విచారణ కోసం పోలీసులు నిన్న పిలిచారు. రాత్రి వరకు విచారించారు. అయితే, డ్రైవర్ గంగారాంను ఇరికించే ప్రయత్నం సురేంద్ర చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. గంగారాంను బెదిరించి ప్రమాద సమయంలో తానే కారు నడిపినట్లు ఒప్పుకోవాలని సురేంద్ర ఒత్తిడి చేసినట్లు విచారణలో తేలింది. దీంతో కొత్త కేసు నమోదు చేసిన పుణె క్రైం బ్రాంచ్ ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో సురేంద్రను ఆయన నివాసంలోనే అరెస్టు చేసింది.

    ప్రమాదానికి ముందు మైనర్ తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లి మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా బైక్ ను బలంగా ఢీకొట్టాడు. దీంతో బండిపై ఉన్న ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో నిందితుడి తండ్రి, రెండు బార్ల యజమానులను సైతం పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగాలపై ఇద్దరు అధికారులపైనా సస్పెన్షన్ వేటు పడింది.

    Share post:

    More like this
    Related

    Nellore : నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు నమోదు

    Nellore : నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీపై క్రిమినల్...

    CBI Raids : గుంతకల్లు రైల్వే డీఆర్ఎం ఆఫీసులో సీబీఐ సోదాలు.. ఎనిమిది మంది అరెస్టు

    CBI Raids : గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలోని వివిధ విభాగాల్లో...

    YS Jagan : క్షవరం అయితేనే గానీ జగన్ కు వివరం రాలేదా.?

    YS Jagan : ఎన్నికల ముందు ఆ తర్వాత వైసీపీని వీడిన...

    Nag Ashwin : కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.. నాగ్ అశ్విన్ ఆన్సర్ ఇదే

    Nag Ashwin : కల్కి భారీ విజయంతో నాగ్ అశ్విన్ ఇండియా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AI Voice : ఏఐ వాయిస్ తో మాయ.. మహిళ నుంచి రూ.6 లక్షలు దోపిడీ

    AI voice : అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పురుషుడి వాయిస్ తో...

    Road Accident : ముంబై-నాగ్ పూర్ ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

    Road Accident : మహారాష్ట్రలోని జల్నాలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి....

    Choppadandi MLA Wife : చొప్పదండి ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య

    ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం Choppadandi MLA Wife Sucide :...

    NEET Investigation : ‘నీట్’ దర్యాప్తు.. పేపర్ లీక్ కు రూ.30 లక్షలు

    NEET investigation : నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ చేసినందుకు కొంతమంది...