40.1 C
India
Friday, May 3, 2024
More

    DSPs Transfers : రాష్ట్రవ్యాప్తంగా డీఎస్పీల బదిలీలకు రంగం సిద్ధం..? 

    Date:

    DSPs Transfers
    DSPs Transfers

    DSPs Transfers : ఏపీ పోలీస్ బాస్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న 50 మంది డిఎస్పి ల బదిలీకి రంగం సిద్ధం అయినట్లు సమాచారం అందుతుంది. అధికార వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో డిఎస్పి లను ట్రాన్స్ఫర్ చేయాలని ఎన్నికల కమిషన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుతుంది.

    ఎన్నికల కమిషన్ కు తగిన ఆధారాలతో తెలు గుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలు స్తుంది. డిఎస్పి లతోపాటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. లూప్ లైన్ లో ఉన్న అధికారులకు పోస్టింగ్లు ఇచ్చే అవకాశం కనబడుతుంది.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP News : రికార్డుల్లో ఉన్నా.. ప్రజలు లేని గ్రామాలు

    AP News : కొన్ని గ్రామాలు రికార్డుల్లో కనిపిస్తున్నా.. ప్రజలు మాత్రం...

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    AP News : ట్రావెల్స్ బస్సులో రూ.2.40 కోట్లు – సీజ్ చేసిన పోలీసులు

    AP News : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ. 2.40...

    Doctor Suicide : బెజవాడలో వైద్యుడి ఆత్మహత్య – తల్లి, భార్యాబిడ్డల హత్య..?

    Doctor Suicide : విజయవాడలో ఓ డాక్టర్ కుటుంబం అనుమానాస్పద స్థితిలో...