39.8 C
India
Friday, May 3, 2024
More

    First Time-Flag Hoisted in Bastar: బస్తర్ గ్రామాల్లో తొలిసారి త్రివర్ణ పతాకం రెపరెపలాడనుంది!

    Date:

     

    ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ లో నేడు చారిత్రాత్మక ఘటన చోటుచేసుకుంది. మును పెన్నడూ లేనివిధంగా అక్కడి తొమ్మిది మారుమూలల గ్రామా ల్లో త్రివర్ణ పతాకం రెపరెపలా డనుంది. స్వాతంత్రం వచ్చిన తర్వా త ఎన్నడూ ఇక్క డ జాతీయ పతాకం ఎగర లేదని అధికారులు తెలిపారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం గా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు పెరుగు తున్న భద్రతకు ఇది సాక్ష్యం అని వారు పేర్కొన్నారు. మావో యి స్టులకు బస్తర్ కీలక ప్రాంతంగా ఉంటూ వచ్చింది. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కునగా ఉన్న ఈ తోమ్మిది ప్రాంతాల్లో ప్రజలు ఇంతవరకు జెండాను ఎగరవేయలేదు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్స రాలు గ డుస్తున్నా కానీ ఆ గ్రామాల్లో ఇప్పటికి వరకు మన జాతీయాజెండా ఎగరలేదు. ఈ సంవత్సరం మాత్రం తో మ్మిది గ్రామాల్లో కూడా జాతీయ జెండా ఎగరబోతుంది.  ప్రజల్లో వచ్చిన మార్పు,ధైర్యం నేపద్యంలో తోలిసారి జెండా ఎగరబోతుంది..భారీ బందోబస్తు నడుమ అక్కడి గ్రామాల ప్రజలు ఈ సారి జాతీయ జెండాను ఎగరవేయబోతున్నారు.

    Share post:

    More like this
    Related

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...

    Kranthi : పిఠాపురంలో పవన్ కే జై..: క్రాంతి

    Kranthi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం...

    Boxoffice Hits : టాక్ నెగెటివ్ అయినా.. బక్సాఫీస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు..

    Boxoffice Hits : రంగుల ప్రపంచంలో సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ముందే...

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    GO 111 అంతం.. ఇక అభివృద్ధి బాటలో ఆ గ్రామాలు..

    GO 111 : తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది ఈ...