24 C
India
Sunday, October 11, 2026
More

    Pawan Kalyan vs Poonam Kour : నా జీవితనం నాశనం చేశారంటూ.. పవన్ కళ్యాణ్ పై పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు..

    Date:

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు పవన్ కళ్యాణ్. తను రసికుడని, కనిపించిన అమ్మాయిలను వదలడని వైసీపీతో పాటు సొంత పార్టీ నేతలు కూడా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దొరికిన ఏ వీడియోను కానీ, ఏ పోస్ట్ ను కానీ వదలడం లేదు. దాన్ని వైరల్ చేసి మరీ పవన్ తతంగం, బండారం బయటపెడుతున్నారు. ఇవన్నీ సాక్షాలు అంటూ చూపుతున్నారు కూడా.

    ఇటీవల సోసల్ మీడియాలోని ట్విటర్ వేధికగా అనితా రెడ్డి తన ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది హ్యూజ్ రేంజ్ లో వెళ్తోంది. ముగ్గురు పెళ్లాలను చేసుకన్న పవన్ కళ్యాణ్ ఇంకా ఎంత మంది అమ్మాయిల ఉసుకుపోసుకుంటావు అంటూ ట్యాగ్ పెట్టి మరీ పోస్ట్ పెట్టింది.

    గతంలో పవన్ కళ్యాణ్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడిన వారిలో పూనమ్ కౌర్ కూడా ఒకరు. ఆమె పడిన వేదనను ఎన్టీవీ యాంకర్ తో పిచ్చాపాటిగా చెప్పింది పూనమ్. ‘నా జీవితంతో ఆడుకున్నారు వారు, నేను ప్రగ్నెంట్ అని, అబాటెడ్ అనీ, డబ్బులిచ్చారు. ఏదేదో అన్ని రకాలుగా, నాకు పెళ్లి అవుతున్న సమయంలో 2 ఇయర్స్ నన్ను సతాయించి.. సతాయించి.. చావు వరకు తీసుకెళ్లారు. కొందరు నువ్వు చచ్చిపోతే వన్ డే న్యూస్ వుంటుందని చెప్పారు. ఆ మాటకు నేను చచ్చేవరకు ఆ మనిషి నన్ను చూడాలని నేను బతుకుతున్నా’ అంటూ చెప్పింది పూనమ్. ఎంత మంది జీవితాలతో ఆడుకుంటావ్ పవన్ కళ్యాన్ అని నెటిజన్లు, ఆయన నెగెటివ్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AM Ratnam : కేవలం పవన్ కళ్యాణ్,కమల్ హాసన్ కి మాత్రమే అది సాధ్యం – నిర్మాత AM రత్నం

    AM Ratnam : హరి హర వీరమల్లు చిత్రం విడుదల సమీపిస్తున్న వేళ,...

    Harihara Veeramallu : థియేటర్ల బంద్‌.. హరిహర వీరమల్లు విడుదలకు కుట్ర

    Harihara Veeramallu : జూన్ 1 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు...

    Mark Shankar : మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.. అందరికీ థాంక్స్: పవన్ కళ్యాణ్

    Mark Shankar : తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా...

    Pawan Kalyan : పవన్ చేసిన మంచినే ఆయన కుమారుడిని సింగపూర్ లో కాపాడిందా?

    Pawan Kalyan Son : ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలను తన...