26.2 C
India
Sunday, July 7, 2024
More

    Keerthy Suresh : ఎనిమిదేళ్లుగా హద్దులు దాటని స్టార్ హీరోయిన్..  గ్లామర్ గేట్లు ఎత్తుతోందా? 

    Date:

    Keerthy Suresh
    Keerthy Suresh

    Keerthy Suresh : ప్రస్తుతం  సినీ పరిశ్రమలో రాణించాలంటే హీరోయిన్లు తమ అందాలను ప్రదర్శించాల్సిందే. లేకుంటే వారు ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా, దర్శకనిర్మాతల వెంట పడినా అవకాశాలు మాత్రం అందనంత దూరంగా ఉండిపోతాయి. ఈ  విషయంలో నార్త్ హీరోయిన్లు ఒక అడుగు ముందే ఉంటారు.  తమకు అవకాశం ఇస్తే చాలు దేనికైనా రెడీ అయిపోతారు. దక్షిణాదిలో ఈ విషయంలో కొంత వెనకడుగు వేస్తుంటారు. అయితే దక్షిణాది నుంచి ఎనిమిదేళ్ల క్రితం సినీ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన ఓ బ్యూటీ అందాల ఆరబోతకు దూరంగా ఉంటోంది. అయినా ఆమె అందుకోని సక్సెస్ లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నది. తన తర్వాత వచ్చినా ఎంతో మంది హీరోయిన్లు కనుమరుగైనా తాను మాత్రం ఇప్పటికీ టాప్ హీరోయిన్ గానే కొనసాగుతున్నది.

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో సంప్రదాయంగా బొద్దుగా కనిపించే రాశీ ఖన్నా హిందీ సినిమాల కోసం  తన హద్దులు  చెరిపేసుకుంది.  సీతారామంతో సీతగాకనిపించిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా గ్లామర్ గేట్లు ఎత్తేసింది. హట్ హాట్ ఫొటోలతో కవ్విస్తు్న్నది. తన తదుపరి సినిమాల్లో మరింత చెలరేగబోతుున్నదని సమాచారం. కానీ ఈ లిస్టులో మాత్రం చేరనంటోంది సౌత: భామ కీర్తి సురేష్. ఇమె ఇండస్ర్టీకి వచ్చి  8 ఏళ్లయ్యింది.  ఇప్పటి దాకా ఒక్క సినిమాలో కూడా లిప్ లాక్ సీన్ చేయలేదు. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది తన రెండో సినిమాతో ఏకంగా జాతీయ  ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నది.  పాన్ ఇండియా సినీ ప్రియులకు మరింత చేరువైంది. తొలి సినిమా నేను శైలజ తో తెలుగు తెరకు పరిచయమైంది. తనకంటూ  విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

    ఇప్పటి దాకా పక్కింటి అమ్మాయిలా కనిపించిన ఈ బ్యూటీ  ప్రస్తుతం గ్లామర్ రోల్స్ చేసేందుకు సిద్ధమవుతున్నదట.   నేచురల్ స్టార్ నాని తో కలిసి దసరా చిత్రంలో పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కీర్తి ఆకట్టకుంది. తొలి సినిమా నుంచి ఇప్పటి దాకా కీర్తి గ్లామర్ రోల్స్  చేయలేదు. ఒక్క సినిమాలో కూడా లిప్ లాక్ సీన్ చేయలేంటే ఆమె ఎంత హద్దులు గీసుకుందో ఇట్టే చెప్పవచ్చు. గతంలో నితిన్ హీరోగా నటించిన ఓ ప్రాజెక్టులో లిప్ లాక్ సీన్ ఉండడంతో ఆ సిపిమాను కీర్తి రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా రంగ్ దే. కీర్తి ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి లిప్ లాక్ సీన్ చేయనుందనే టాక్ నడుస్తున్నది. కానీ ఇది ఎంతవరకు నిజమనేది ఇంకా  స్పష్టత రాలేదు.

    Share post:

    More like this
    Related

    Singapore Beach : సింగపూర్ బీచ్ లో కొట్టుకుపోయి.. కోదాడ యువకుడు మృతి

    Singapore Beach : సూర్యాపేట జిల్లా కోదాడలో విషాదం నెలకొంది. కోదాడ...

    Weather Forecast : జులైలో మూడు అల్పపీడనాలకు అవకాశం

    Weather Forecast : ఈ నెలలో మూడు అల్ప పీడనాలు ఏర్పడే...

    Nellore : నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ.. మేయర్ భర్తపై కేసు నమోదు

    Nellore : నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీపై క్రిమినల్...

    CBI Raids : గుంతకల్లు రైల్వే డీఆర్ఎం ఆఫీసులో సీబీఐ సోదాలు.. ఎనిమిది మంది అరెస్టు

    CBI Raids : గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలోని వివిధ విభాగాల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Keerthy Suresh Gorgeous Look : చీరలో సోయగాల విందు పెడుతున్న కీర్తి సురేష్.. కిరాక్ అందం!

    Keerthy Suresh Gorgeous Look : కీర్తి సురేష్ మహానటిగా యావత్ తెలుగు...

    Keerthy Suresh : పైట పక్కకు జరిపి.. బరువైన అందాలతో కీర్తి సురేష్ అందాల విందు..!

    Keerthy Suresh : కీర్తి సురేష్ అంటే నటనకు పెట్టింది పేరు. ఆమె...

    Keerthy Suresh Gorgeous Look : లావెండర్ చీరలో మెరుస్తున్న కీర్తి సురేశ్.. మామూలుగా లేదుగా!

    Keerthy Suresh Gorgeous Look : పరిచయం అక్కర్లేని హీరోయిన్ కీర్తి...

    Keerthy Suresh : ఓనం పండుగకు మెరిసిపోతున్న కీర్తి సురేష్.. అమ్మడి లుక్ కు అంతా మెస్మరైజ్!

    Keerthy Suresh : కీర్తి సురేష్ మహానటిగా యావత్ తెలుగు రాష్ట్రాలకు...