35 C
India
Saturday, May 4, 2024
More

    Actress Manchu Lakshmi : టాప్ విప్పేసి బ్రా అందాలతో టెంప్ట్ చేస్తున్న మంచు లక్ష్మీ.. ఆ ఫోజులు చూశారా..!

    Date:

    Actress Manchu Lakshmi
    Actress Manchu Lakshmi

    Actress Manchu Lakshmi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. మోహన్ బాబు నట వారసురాలిగా పెద్ద కూతురు మంచు లక్ష్మీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతోంది. ఈమె తరచు సినిమాల్లో కనిపించక పోయిన కూడా ఎక్కడో ఒక చోట ఈమె సందడి కనిపిస్తూనే ఉంది. మొదట్లో వరుసగా సినిమాలు చేసింది. కానీ అవేమీ పెద్దగా హిట్ కాలేదు.

    చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతూ రావడంతో ఈమె కెరీర్ లో టర్న్ తీసుకుని నిర్మాతగా, హోస్ట్ గా మారిపోయింది. మధ్యలో చాలా షోలకు హోస్టింగ్ చేసింది. దాంతో పాటు కొన్ని సినిమాల్లో ఏదైనా కీ రోల్స్ ఆఫర్స్ వస్తే ఒప్పుకుంటూ వాటినే చేస్తూ ప్రస్తుతం తన కెరీర్ కొనసాగిస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఆమె ఎంతగా యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే.

    తన మీద, తను మాట్లాడే లాంగ్వేజ్ మీద ఎన్ని ట్రోల్స్ వచ్చినా సరే ఆమె పెద్దగా పట్టించుకోదు. ఎంతసేపు కూల్ గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. ఇక రీసెంట్ గానే ఆమె ఓ సినిమాలో లెస్బియన్ పాత్రలో నటించింది. అందులో ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదనే చెప్పుకోవాలి.

    ఇక తాజాగా ఆమె ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టింది. ఇందులో మరోసారి హాట్ హాట్ గా రెచ్చిపోయింది. తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా అందాలతో విందు పెట్టింది. టాప్ విప్పేసి బ్రా అందాలతో ఉడికిస్తుందనే చెప్పుకోవాలి. మరీ ఇంతగా రెచ్చిపోతుందని బహుషా ఎవరూ అనుకోలేదేమో. ఈ వయసులో కూడా తన అందాలను ఇలా ఎక్స్ పోజింగ్ చేయడం అంటే మాటలు కాదు.

    Share post:

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Manchu Lakshmi : రెండేళ్ల తర్వాత మంచు లక్ష్మి రీ ఎంట్రీ.. ఏ పాత్రనో తెలుసా?

    Manchu Lakshmi : మంచు లక్ష్మి రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘ఆదిపర్వం’...

    Manchu Lakshmi : ఆ ప్లేస్ లో టాటూ వేయించుకున్న మంచు లక్ష్మి.. మీనింగ్ తెలిస్తే మతిపోవాల్సిందే..

    Manchu Lakshmi : టాలీవుడ్ నటి, నిర్మాతగా పలు సినిమాలు చేసిన...

    Pragya Jaiswal : ప్రగ్యా బర్త్ డే పార్టీలో రకుల్, మంచు లక్ష్మి.. ఫొటోస్ వైరల్

    Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ పుట్టిన రోజు సంబురాల్లో రకుల్...

    Manchu Lakshmi Hot : అందాల గేట్లు తెరచిన మంచు లక్ష్మి.. హాట్ అందాలకు ఎవ్వరైనా మటాష్!

    Manchu Lakshmi Hot : తెలుగు సినిమాల్లో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక...