37.8 C
India
Monday, April 29, 2024
More

    Manchu Lakshmi Hot : అందాల గేట్లు తెరచిన మంచు లక్ష్మి.. హాట్ అందాలకు ఎవ్వరైనా మటాష్!

    Date:

    Manchu Lakshmi Hot
    Manchu Lakshmi Hot in saree

    Manchu Lakshmi Hot : తెలుగు సినిమాల్లో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక స్థానం ఉంది.. మోహన్ బాబు తర్వాత ఆయన వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో మోహన్ బాబు గారాలపట్టి మంచి లక్ష్మి ప్రసన్న కూడా ఉంది.. ఈమె ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా సక్సెస్ అయ్యింది తక్కువే అని చెప్పాలి. మంచు లక్ష్మి ‘అనగనగ ఒక ధీరుడు’ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చింది..

    అప్పటి నుండి ఎన్నో సినిమాల్లో నటించి నటిగా అయితే మంచి పేరు తెచ్చుకుంది.. కానీ స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేక పోయింది.. అన్ని రకాల పాత్రలు చేసి గుర్తింపు అయితే పొందింది.. ఇక బుల్లితెర మీద కూడా ఈమె తన సత్తా చాటుకుంది.. లక్ష్మి అపజయాలు ఎన్ని ఎదురైనా వెనక్కి అడుగు వేయకుండా ముందుకు దూసుకు పోతుంది.

    ఇక ఈ బ్యూటీ అందాల విందులో కూడా ఎలాంటి సంశయం చూపించదు. నాలుగు పదుల వయసులో కూడా లక్ష్మి తన అందాల విందుకు బ్రేకులు వేయడం లేదు.. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ యమా యాక్టివ్ గా ఉంటుంది.. ఇక తాజాగా ఈ బ్యూటీ తన అందాల విందుకు మరోసారి గేట్లు తెరిసింది.. మోడరన్ డిజైనర్ శారీలో ఈమె హాట్ నెస్ ను కూడా జోడించి తనదైన శైలిలో అందాల ఆరబోత చేసింది..

    బ్లౌజ్ మొత్తం కనిపించేలా చీర కొంగు పక్కకి జరిగి ఎద పరువాలు కనిపించేలా బోల్డ్ షో చేసింది.. లక్ష్మి ఈ రేంజ్ లో రెచ్చిపోవడం అందరిని ఆశ్చర్య పరిచేలా చేసింది. మరి అమ్మడు హాట్ అండ్ సెక్సీ ఫోటోలను మీరు చూసేయండి.

    Share post:

    More like this
    Related

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Manchu Lakshmi : రెండేళ్ల తర్వాత మంచు లక్ష్మి రీ ఎంట్రీ.. ఏ పాత్రనో తెలుసా?

    Manchu Lakshmi : మంచు లక్ష్మి రెండేళ్ల గ్యాప్ తర్వాత ‘ఆదిపర్వం’...

    Manchu Lakshmi : ఆ ప్లేస్ లో టాటూ వేయించుకున్న మంచు లక్ష్మి.. మీనింగ్ తెలిస్తే మతిపోవాల్సిందే..

    Manchu Lakshmi : టాలీవుడ్ నటి, నిర్మాతగా పలు సినిమాలు చేసిన...

    Pragya Jaiswal : ప్రగ్యా బర్త్ డే పార్టీలో రకుల్, మంచు లక్ష్మి.. ఫొటోస్ వైరల్

    Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ పుట్టిన రోజు సంబురాల్లో రకుల్...

    Actress Manchu Lakshmi : టాప్ విప్పేసి బ్రా అందాలతో టెంప్ట్ చేస్తున్న మంచు లక్ష్మీ.. ఆ ఫోజులు చూశారా..!

    Actress Manchu Lakshmi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి...