39.4 C
India
Saturday, June 6, 2026
More

    Ranbir Kapoor : ఆదిపురుష్ మూవీ.. 10 వేల టికెట్స్ బుకింగ్ చేసిన రణ్ బీర్ కపూర్

    Date:

     Ranbir Kapoor
    Ranbir Kapoor

    Ranbir Kapoor : ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ నేపథ్యంలో డైరెక్టర్ ఓం రౌత్ ‘ఆదిపురుష్’ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో రాముడిగా ప్రభాస్.. సీతగా కృతి సనన్ నటిస్తోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే తిరుమలలోని శ్రీవారి చెంత ఘనంగా జరిగింది. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ‘ఆదిపురుష్’ ను విడుదల చేసేందుకు మేకర్స్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.

    ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్.. ట్రైలర్.. పోస్టర్లు.. సాంగ్స్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్ట్ న్యూస్ బయటికి వచ్చింది.  బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ఈ సినిమాకు సంబంధించిన 10 వేల టికెట్లను ఇప్పటికే బుక్ చేసుకున్నాడు. పేద పిల్లల కోసం ఈ సినిమా టికెట్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి రోజుకో ఇంట్రెస్ట్ న్యూస్ బయటికి వస్తుండటంతో అందరూ ‘ఆదిపురుష్’ను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ranbir Kapoor : రణ్‌బీర్‌కు తలనొప్పిగా మారిన టాప్ డైరెక్టర్..?

    Ranbir Kapoor : గతంలో కేజీఎఫ్ 2, గదర్ 2, యానిమల్...

    Ramayanam : రణ్ బీర్ కపూర్ రామాయణం కోసం అయోధ్య, మిథిలా నగరాల సెట్లు..

    హాలీవుడ్ ను సైతం ఆశ్చర్యపోయే 12 భారీ నిర్మాణాలు.. Ramayanam :...

    Ranbir Kapoor : రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రణ్ బీర్.. ప్రజలను మోసం చేస్తున్నారా?

    Ranbir Kapoor : భారత ఇతిహాసం అయిన ‘రామాయణం’ భారతీయులతో పాటు...

    Hero Yash : నిర్మాతగా మారిన యష్.. దేశంలోనే భారీ ప్రాజెక్టుతో..

    Hero Yash : కన్నడ నటుడు, కేజీఎఫ్ స్టార్ యష్ ప్రొడ్యూసర్...