21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Ugram OTT : ఓటిటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

    Date:

    Ugram OTT
    Ugram OTT

    Ugram OTT : అల్లరి నరేష్ గత కొన్ని రోజులుగా హిట్ లేక బాధ పడుతున్నాడు.. అయితే ఈయన నాంది సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా హిట్ అవ్వడంతో అల్లరి నరేష్ రొటీన్ స్టోరీలకు గుడ్ బై చెప్పేసి కొత్త కొత్త కథలను ఎంచు కుంటున్నాడు.. ఈ క్రమంలోనే ఈయన ఉగ్రం సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు..

    మిర్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు.. షైన్ స్క్రీన్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమా మే 5న రిలీజ్ అయ్యింది.. ఈ సినిమా మే 5న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.. ఇక థియేటర్స్ లో రన్ ముగించుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటిటి లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపొయింది.

    అల్లరి నరేష్ ఉగ్రం సినిమాలో తన నటనతో మరోసారి ప్రశంసలు అందుకున్నాడు.. ఈ సినిమాలో ఈయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.. ఎప్పుడు కామెడీతో అలరించే అల్లరి నరేష్ సీరియస్ పాత్రలో మెప్పించారు.. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ గురించి ఇప్పుడు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసారు.

    జూన్ 2 నుండి స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్టు తెలిపారు.. ఈ విషయాన్నీ ఈ రోజు బుధవారం అధికారికంగా ప్రకటించింది.. మరి అల్లరి నరేష్ ఉగ్ర రూపం చూడాలని అనుకునే వారు నేరుగా ఓటిటి లోనే చూసేయవచ్చు. మరి థియేటర్స్ లో మెప్పించిన ఈ సినిమా ఓటిటిలో ఎలా అలరిస్తుందో చూడాలి..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bachala Malli Teaser : బచ్చల మల్లి టీజర్: వైల్డ్ అవతార్ లో అల్లరి నరేష్ రచ్చ రచ్చస్య

    Bachala Malli Teaser : అల్లరి నరేష్ మరో మూవీతో రెడీ...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    Allari Naresh : రజినీకాంత్ కోడలితో అల్లరి నరేష్ రొమాన్స్..జనాలు చూస్తే ఏమైపోతారో!

    Allari Naresh : ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

    MM Keeravani : ఫ్రెండ్ షిప్ కు కీరవాణి మ్యాజికల్ టచ్.. సాంగ్ అదుర్స్..

    MM Keeravani : చాలా కాలం తర్వాత కింగ్ నాగార్జున వెండితెరపై...