39.8 C
India
Saturday, May 4, 2024
More

    Allari Naresh : నీ సినిమాలు ఆపకపోతే నీ అంతు చూస్తా.. అల్లరి నరేష్ కు ఆ నటుడి వార్ణింగ్!

    Date:

    Allari Naresh :
    అల్లరి నరేష్ కామెడీ హీరోగా తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో కామెడీ హీరోగా మెప్పించడం అంత సులువు కాదు.. మిగిలిన విషయాల్లో మెప్పించే హీరోలు కూడా కామెడీ టైమింగ్ లో మాత్రం మెప్పించలేరు.. మరి కామెడీ హీరోగా నిలదొక్కుకున్న అతి కొద్దీ మంది హీరోల్లో అల్లరి నరేష్ కూడా ఒకరు.
    వరుస హిట్స్ తో మంచి మంచి సినిమాల్లో నటించిన అల్లరి నరేష్ టాలీవుడ్ లో తండ్రి పేరు నిలబెట్టారు. అల్లరి నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణ.. ఈయన అప్పట్లో స్టార్ డైరెక్టర్.. అయినా కూడా అల్లరి నరేష్ తండ్రి పేరు వాడుకోకుండా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు.. అల్లరి సినిమాతో ఎంటర్ ఇచ్చిన నరేష్ అప్పటి నుండి అల్లరి నరేష్ గా ప్రేక్షకుల మదిలో నిలిచి పోయాడు.
    ఆ తర్వాత కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఒక స్టార్నటుడు నరేష్ కు ఫోన్ చేసి ఇక నుండి ఇలాంటి సినిమాలు చేయకండి అంటూ చెప్పారట.. ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే.. ఈయన ఎన్నో కామెడీ సినిమాల్లో నటించగా తన సినిమాల్లో స్టార్ హీరోల సినిమాల్లో ఉండే కొన్ని సన్నివేశాలను కాపీ కొడతాడు అనే విషయం తెలిసిందే..
    అయితే ఇవి చూడగా చూడగా ఆడియెన్స్ కు కూడా బోర్ కొట్టేవి.. ఇదే విషయాన్నీ అల్లరి నరేష్ తో ఆర్ నారాయణ మూర్తి చెప్పారట. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఆర్ నారాయణమూర్తి ఫోన్ లో మాట్లాడుతూ మీ సినిమాలు అద్భుతంగా ఉంటాయి.. కానీ వేరే హీరోలు తమ సినిమాల్లో చేసిన సన్నివేశాలు ఆపేయండి.. చూడడానికి చాలా చెత్తగా అనిపిస్తుంది అని సీరియస్ గా చెప్పారట. అప్పటి నుండి ఈయన తన పంథా మార్చరట..

    Share post:

    More like this
    Related

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    Speed220 Film : సెన్సార్ పూర్తి చేసుకున్న స్పీడ్220 చిత్రం.. త్వరలో రిలీజ్ డేట్

    చిత్రం: స్పీడ్220 నిర్మాత: ఫణి కొండమూరి, మందపల్లి బ్రదర్స్ & దుర్గ హీరోలు: హేమంత్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    Allari Naresh : రజినీకాంత్ కోడలితో అల్లరి నరేష్ రొమాన్స్..జనాలు చూస్తే ఏమైపోతారో!

    Allari Naresh : ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

    MM Keeravani : ఫ్రెండ్ షిప్ కు కీరవాణి మ్యాజికల్ టచ్.. సాంగ్ అదుర్స్..

    MM Keeravani : చాలా కాలం తర్వాత కింగ్ నాగార్జున వెండితెరపై...

    celebrities : సినిమాల పేర్లనే ఇంటి పేరుగా పెట్టుకున్న ఫేమస్ సెలెబ్రిటీలు వీరే!

    celebrities సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు.. అయితే కొంత...