23.6 C
India
Monday, July 8, 2024
More

    American 248th Independence Day : ‘అమెరికా ఇండిపెండెన్స్ డే’లో అబ్బురపరిచిన బాణసంచా విన్యాసాలు

    Date:

    American 248th Independence Day : జూలై 4న అనగా నిన్న అమెరికాలో 248వ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమెరికా ప్రజలే కాక అక్కడ విద్య, ఉపాధి కోసం వెళ్లిన వారు, అక్కడే స్థిరపడిన వివిధ దేశాల వారు ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొని ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా న్యూజెర్సీలోని వుడ్ బ్రిడ్జ్ మేయర్ జాన్ మాకర్ మాక్ ఆధ్వర్యంలో అమెరికా ఇండిపెండెన్స్ డే  248వ సెలబ్రేషన్స్  ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ఆల్బర్ట్ దసానీ గుజరాతీకి చెందిన రెస్టారెంట్ వ్యాపారి (రాయల్ అల్బర్ట్ ప్యాలెస్ , ఎడిసన్ లో రెస్టారెంట్ ) స్పాన్సర్ చేశారు. ఆయన  ఈ కార్యక్రమం కోసం 1,50,000 డాలర్లు స్పాన్సర్ చేయడం విశేషం. అందులో భాగంగా ఫైర్ డిపార్ట్ మెంట్ కు, నార్కొటిక్స్ డిపార్టెమెంట్ కు, సీనియర్ సిటిజన్లకు మిగతా అందరికీ ఈ ఈవెంట్ సందర్భంగా డొనేట్ చేశారు. ఫుడ్, డ్రింక్స్ కూడా ఈయన స్పాన్సర్ చేశారు.

    ఈ కార్యక్రమంలో  వీరుభాయ్  పటేల్ (వుడ్ బ్రిడ్జ్ సిటీకి కౌన్సిల్ మెంబర్), ఆర్గనైజర్లు ముఖేష్ కాశీవాలా ( Mukhesh Kashiwala), దీపక్, తదితర భారతీయులు భారీగా, పలువురు ఆర్గనైజర్స్, వుడ్ బ్రిడ్జ్ సిటీకి చెందిన అన్ని డిపార్ట్ మెంట్స్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ పాల్గొన్నారు. వేడుకల్లో ఇండిపెండెన్స్ డే  విశిష్టత గురించి మాట్లాడారు. దాదాపు 10వేల మంది వరకూ ఇందులో పాల్గొన్నారు.

    ఈ వేడుకల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మేసిస్ ఫైర్ వర్క్స్. న్యూయార్క్ లో ఇది చాలా ఫేమస్. మొత్తం అమెరికాలోనే ఇది స్పెషల్ అట్రాక్షన్ గా చెప్తారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భారీ ఎత్తున బాణసంచా కాల్చారు.  బాణసంచా విన్యాసాలు చిన్నారులను, పెద్దలను ఎంతగానో అలరించాయి. రాత్రివేళ అయినప్పటికీ బాణసంచా వెలుగు జిలుగులకు పగలా అన్నట్టుగా మారిపోయింది ఆ ప్రాంతం. ఆకాశంలో ముగ్గుల  లైట్లు పెట్టినట్టుగా వివిధ వెరైటీల్లో ఉన్న బాణసంచా వెలుగులను చూడడం కన్నుల పండువలా ఉందని ఆ వేడుకల్లో పాల్గొన్న పలువురు ఉత్సాహంగా చెప్పారు.

    All Images Courtesy : Dr. Shiva Kumar Anand (jaiswaraajya TV & JSW Tv Global Director)

    More Images : American 248th Independence Day Celebrations Fireworks 

    Share post:

    More like this
    Related

    Hathras Incident : హత్రాస్ ఘటన.. ‘బోలేబాబా’ లాయర్ ఆరోపణలు

    Hathras Incident : హత్రాస్ తొక్కిసలాటకు సంబంధించి బోలేబాబా న్యాయవాది సింగ్...

    Shyamala Devi : ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి కీలక వ్యాఖ్యలు

    Shyamala Devi : ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి మరోసారి...

    Kalki Collections : కల్కి లో నైజాం, సీడెడ్ లో రికార్డు కలెక్షన్లు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

    Kalki Collections : రెబల్ స్టార్ ప్రభాస్ తన మూవీ కల్కితో...

    CM Chandrababu : తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుంది: సీఎం చంద్రబాబు

    CM Chandrababu : తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TFAS Ugadi Sambaraalu : న్యూజెర్సీలో కన్నుల పండువగా ఉగాది సంబరాలు.. అలరించిన మ్యూజికల్ నైట్

    TFAS Ugadi Sambaraalu : తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను తెలుగువారు...

    America : అమెరికాలో భార్యను చంపి పరారైన భారతీయుడు

    - ఆచూకీ తెలిపినవారికి రూ. 2 కోట్లు రివార్డు ప్రకటించిన ఎఫ్...