40.1 C
India
Friday, May 3, 2024
More

    Nara Lokesh : రుషికొండను మింగిన అనకొండ వైఎస్ జగన్ : నారా లోకేశ్

    Date:

    Nara Lokesh
    Nara Lokesh

    Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రుషి కొండను మింగిన అనకొండ జగన్ అని విరుచుకుపడ్డారు. విశాఖపట్టణం తీర ప్రాంతానికి రక్షణ గోడలా నిలిచిన రుషికొండను జగన్ అనే అవినీతి అనకొండ మింగేసిందని ధ్వజమెత్తారు.

    9 నగరాల్లో తొమ్మిది ప్యాలెస్‌‌లు ఉన్న పెత్తందారుడు జగన్ అని నారా లోకేశ్ విరుచుకు పడ్డారు. జగన్ అవినీతి అనకొండ అని మండి పడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ మింగిన కొండలు, వేల కోట్లు కక్కిస్తాం అని స్పష్టం చేశారు.

    మరోవైపు ఆదివారం విశాఖ పట్టణం జిల్లా నారా లోకేశ్ పర్యటిస్తారు. ఉదయం విశాఖపట్టణం తూర్పు నియోజకవర్గం, మధ్యాహ్నం దక్షిణ నియోజకవర్గం, సాయంత్రం విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తారు. విశాఖలో నారా లోకేష్ శంఖారావ సభలు ఉంటాయి.

    Share post:

    More like this
    Related

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    Catherine Tresa : బికినీలో ‘ఎమ్మెల్యే’.. షాక్ అవుతున్న నెటిజన్స్!

    Catherine Tresa : ఎమ్మెల్యే బికినీలో కనిపించడం ఏంటి? అనుకుంటున్నారా. నిజమే...

    Green Nets : ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చల్లదనానికి.. గ్రీన్ నెట్స్

    Green Nets : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట...

    Rajanna Siricilla : ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పద మృతి

    Rajanna siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    Vangaveeti Radha : వంగవీటి రాధాకు ఏమైంది? ఎందుకీ దుస్థితి?

    Vangaveeti Radha : విజయవాడ అంటేనే వంగవీటి రాధా గుర్తుకు వస్తారు....

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...