39.8 C
India
Friday, May 3, 2024
More

    Apsara Rani : సెక్స్ భామ అప్సర రాణి ఫొటోలు వదిలిన ఆర్జీవీ.. ఇన్నర్ వేర్ తో రెచ్చిపోయే లుక్స్ తో అదరగొడుతున్న చిన్నది..

    Date:

    Apsara Rani
    Apsara Rani

    Apsara Rani : ఒక్కో డైరెక్టర్ కు సంబంధించి ఒక్కో హీరోయిన్ పాపులర్ అవుతూ ఉంటుంది. ఆర్జీవీ రాకముందు చలా మంది ‘బాపు బొమ్మ’లను చూసేవారు. డైరెక్టర్ బాపు రమణ సినిమాల్లో హీరోయిన్లను చూస్తుంటే పద్ధతైన డ్రెస్సింగ్, చూడచక్కని అందం. వారికి ఎవ్వరైనా అభిమానించాల్సిందే. ఇక ఆర్జీవీ వచ్చాక ‘ఆర్జీవీ భామ’లను చూస్తున్నాం. ఇక వీరు హీట్ పుట్టించడంలో ఫస్ట్ ఉంటారు. పొదుపైన డ్రెస్సింగ్.. క్లీవేజ్ షోలు, గ్లామర్ షోలు చేస్తూ టాప్ టూ బాటమ్ చూపిస్తూ కుర్రకారుకు వణుకు పుట్టిస్తున్నారు.

    ప్రస్తుతం ఆర్జీవి భామ ఫొటోలను తన ఇన్ స్టా ద్వారా రిలీజ్ చేశారు రామ్ గోపల్ వర్మ. ఈ మధ్య ఆయన ఎక్కువగా అప్సర రాణిపై ఫోకస్ పెడుతున్నారు. ఆమె అసలు పేరు అంకితా మహారాణా. అసలుపేరు మార్చి అప్సర రాణిగా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చాడు ఆర్జీవీ. మంచి ఘాటు పిక్స్ ప్రస్తుతం ఇన్ స్టా వేదికగా వదిలాడు డైరెక్టర్ వర్మ.

    హీరోయిన్స్ మార్కెట్ సినిమా, సినిమాకు మారిపోతుంటుంది. ఒక సినిమాలో విపరీతమైన హైప్ దక్కించుకున్న హీరోయిన్ అనతి కాలంలోనే తెరమరుగు అవుతుంది. ఇండస్ట్రీ అంటే అంతే మరి. ఇక వారి అభిమానుల మనస్సుల్లో నుంచి వెళ్లిపోకుండా సోషల్ మీడియాలో వారి పిక్స్ పెట్టి ఫాలోయింగ్ ను కాపాడుకుంటున్నారు. బికినీలు, లో దుస్తులతో దిగిన పిక్ లను పోస్ట్ చేస్తూ, షేర్ చేస్తూ మేమున్నాం అంటూ చెప్తున్నారు.

    ఉత్తరాఖండ్ రాష్ట్రం, డెహ్రడూన్ కు చెందిన అంకిత మహారాణా మోడల్. ఈ సుందరాంగీ 12 జనవరి, 1997 డెహ్రడూన్ లోనే జన్మించింది. అందచందాలతో ఆకట్టుకున్న ఈ సుందరి 2019లో ‘4 లెటర్స్’ అనే సినిమాతో చిత్ర సీమలోకి అడుగుపెట్టింది. ఇందులో అనుపమగా ఆకట్టుకుంది.

    2020లో ‘ఉల్లాలా ఉల్లాలా’ సినిమా చేసిన అంకిత మహారాణాకు పెద్దగా విజయం దక్కలేదు. తర్వాత ఆర్జీవీ  ‘థ్రిల్లర్’లో నటించింది అంకిత మహారాణా. ఇలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమాతోనే అప్సర రాణిగా పేరు మార్చాడు ఆర్జీవీ. ఆ తర్వాత 27 ఏళ్ల హాట్ బ్యూటీ ఐటం సాంగ్స్ తో అలరించింది.

    రవితేజ క్రాక్ లో ‘భూమ్ బద్దలు’ పాటలో హాట్ గా కనిపించి తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ సొంతం చేసుకుంది అప్సర రాణి. ఆ తర్వాత ఆమెపై ఆర్జీవీ ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఇందులో భాగంగా ‘డీ కంపెనీ’లో ఖతం అనే ఐటం సాంగ్ చేయించాడు. సిటీమార్ లో కూడా పెప్సీ ఆంటీ పాటతో ఆకట్టుకుంది ఈ సుందరి.

    అప్సర రాణితో లెస్బియన్ సినిమా ‘నా ఇష్టం’ తీశాడు ఆర్జీవీ. ఇందులో సెక్స్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది అప్సర రాణి. అప్పుడప్పుడు ఆమెకు సంబంధించిన హాట్ పిక్స్, వీడియోస్ వదులుతుంటాడు రామ్ గోపాల్ వర్మ. తాజా ఫొటోలు నెట్టింట్లో హీట్ పుట్టిస్తున్నాయి.

    ఆర్జీవీ వదిలిన పిక్స్ లో కేవలం లోదుస్తులు మాత్రమే ఉన్నాయి. ఆర్జీవీ డెన్ లో శివ పోస్టర్ పక్కనే అదే పోజుతో అప్సర రాణి దిగిన ఫొటో.. దానికి ‘శివి’ అని క్యాప్షన్ ఇచ్చాడు వర్మ. ఇవే కాకుండా పర్పల్ కలర్ లో దుస్తులు, బ్లాక్ కలర్ ప్యాంటీలో అప్సర రాణి బీభత్సంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

     

    Share post:

    More like this
    Related

    Green Nets : ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చల్లదనానికి.. గ్రీన్ నెట్స్

    Green Nets : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ ఠారెత్తిస్తున్నాయి. పగటిపూట...

    Rajanna Siricilla : ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పద మృతి

    Rajanna siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్...

    Viral Video : సైకిల్ పడేల్ వాషింగ్ మిషన్.. ఇండియన్ ఉమెనా.. మజాకా??

    Viral Video : రోజు వారి ఇంటి పనిలో బట్టలు ఉతకడం...

    Alliance : కాపులు కలిసి వస్తారా..! కూటమి ఏమనుకుంటుంది?

    Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల కోణాన్ని పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RGV Heroine Comments Viral : అతను నా ప్రైవేట్ పార్టులు చూపించమన్నాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్లు..!

    RGV Heroine Comments Viral : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    అప్సరా రాణి అందాల ఉచకోత

    అప్సరా రాణి అందాల ఊచకోత కోస్తోంది. చూడాలనే కానీ ఎంతగా చూపించాలో...

    టు పీస్ బికినీలో రచ్చ రచ్చ చేసిన భామ

      అప్సర రాణి ఈ భామకు సిగ్గు ఎగ్గూ అనే విషయాలే తెలియవనుకుంటా...

    APSARA RANI- RAMGOPAL VARMA: హీరోయిన్ అందాలపై కామెంట్ చేసిన వర్మ

    వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ హీరోయిన్ అప్సర రాణి అందాలపై కామెంట్...