37.8 C
India
Friday, May 3, 2024
More

    RGV Heroine Comments Viral : అతను నా ప్రైవేట్ పార్టులు చూపించమన్నాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్లు..!

    Date:

    RGV Heroine comments Viral
    RGV Heroine comments Viral

    RGV Heroine Comments Viral : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు పెద్ద మహమ్మారిలాగా మారిపోయింది. దాని బారిన పడి చాలామంది బలైపోతున్నారు. కొందరు దాని నుంచి తప్పించుకుని ఛాన్సులు పడుతున్నారు. ఇంకొందరు ఎంచక్కా కమిట్ మెంట్లు ఇచ్చి మరీ స్టార్లుఅ వుతున్న వారు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి వారే ఏ కాస్టింగ్ కౌచ్ లు లేవని చెబుతుంటారు.

    ఇక మీటూ ఉద్యమం తర్వాత అందరూ దీనిపై ఓపెన్ అవుతున్నారు. ఇప్పటికే చాలామంది దీని మీద కామెంట్లు చేస్తున్నారు. ఇక తాజాగా హీరోయిన్ అప్సర రాణి దీనిపై మాట్లాడింది. ఆమెకు ఆర్జీవీ హీరోయిన్ గా మంచి పేరుంది. ఆమె ఆర్జీవీ డైరెక్ట్ చేసిన డేంజరస్ సినిమాలో లెస్బియన్ గా నటించి మెప్పించింది. అందులో ఎంత బోల్డ్ గా నటించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

    అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమెకు కాస్టింగ్ కౌచ్ మీద ప్రశ్నలు వచ్చాయి. దానిపై ఆమె మాట్లాడింది. నాకు కూడా కాస్టింగ్ కౌచ్ ఎదురైంది. నేను కూడా బాధితురాలినే. కన్నడలో ఓ సినిమా ఆడిషన్ కోసం మా నాన్నతో కలిసి వెళ్లాను. అక్కడ మా నాన్నను బయట ఉంచి నేను డైరెక్టర్ రూమ్ కు వెళ్లాను. అతను నన్ను అదోలా చూడటం స్టార్ట్ చేశాడు.

    సినిమాలో కొన్ని సీన్లు చాలా బోల్డ్ గా ఉంటాయి నువ్వు పనికొస్తావో లేదో నీ ప్రైవేట్ పార్టులు చూపిస్తేనే తెలుస్తుంది అన్నాడు. దాంతో నాకు చాలా చిరాగ్గా అనిపించింది. చాలా భయం వేసింది. అక్కడి నుంచి సైలెంట్ గా జారుకున్నాను. ఆ తర్వాత ఆ డైరెక్టర్ ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయలేదు అంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Boxoffice Hits : టాక్ నెగెటివ్ అయినా.. బక్సాఫీస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు..

    Boxoffice Hits : రంగుల ప్రపంచంలో సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ముందే...

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    AP News : రికార్డుల్లో ఉన్నా.. ప్రజలు లేని గ్రామాలు

    AP News : కొన్ని గ్రామాలు రికార్డుల్లో కనిపిస్తున్నా.. ప్రజలు మాత్రం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    అప్సరా రాణి అందాల ఉచకోత

    అప్సరా రాణి అందాల ఊచకోత కోస్తోంది. చూడాలనే కానీ ఎంతగా చూపించాలో...

    టు పీస్ బికినీలో రచ్చ రచ్చ చేసిన భామ

      అప్సర రాణి ఈ భామకు సిగ్గు ఎగ్గూ అనే విషయాలే తెలియవనుకుంటా...

    APSARA RANI- RAMGOPAL VARMA: హీరోయిన్ అందాలపై కామెంట్ చేసిన వర్మ

    వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ హీరోయిన్ అప్సర రాణి అందాలపై కామెంట్...