40.1 C
India
Friday, May 3, 2024
More

    Health Benefits Beer : బీరును బేషుగ్గా తాగొచ్టట.. వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందట?

    Date:

    Health Benefits Beer :

    మద్యపానం మంచిది కాదని ఓ పక్క చెబుతుంటారు. కానీ బీరు తాగితే మంచిదే. అందులో చాలా లాభాలున్నాయని మరో వాదన తీసుకొస్తున్నారు. ఇందులో ఏది నిజం? ఏది అబద్దమో తెలియడం లేదు. బీరు తాగండి ఆరోగ్యంగా ఉండండి అని అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైందని చెబుతున్నారు. దీంతో రోజు 1.5 నుంచి రెండు గ్లాసుల బీరు తాగడం వల్ల మంచి లాభాలున్నాయని వెల్లడిస్తున్నారు.

    రోజు రెండు గ్లాసుల బీరు తాగడం వల్ల గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉండదట. ఇదివరకు గుండెపోటుకు గురైన వారు సైతం బీరు తాగడం వల్ల ఇరవై ఏళ్లకు పైగా ఎలాంటి రోగాలు రాకుండా జీవిస్తారని వెల్లడిస్తున్నారు. బీరు వైన్ కంటే శ్రేష్టమైనది. ఇందులో ఉండే అల్కహాలిక్ ద్రాక్ష రసం కంటే బీరులో ఉండేదే ఎక్కువ అని తేల్చారు. ప్రొటీన్లు, విటమిన్ బి పెరుగుతాయని అంటున్నారు. బీరులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

    వారానికి 14 గ్లాసుల బీరు తాగితే మధుమేహం రాకుండా ఉంటుంది. టైపు2 డయాబెటిస్ కు గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని అధ్యయనంలో వెలుగు చూసింది. బలమైన ఎముకల కోసం బీరు తాగడం ఉత్తమం. పాలు ఎలాగైతే ఎముకలను కాపాడతాయో బీరు కూడా అదే విధంగా చేస్తుందట. బఠానీలు, ధాన్యాల్లో ఎలాంటి విటమిన్లు ఉంటాయో అవి బీరులో కూడా ఉంటాయట.

    దంతాలు కూడా బలంగా ఉంటాయి. పెదాలపై చిరునవ్వు తగ్గకుండా చేస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. గావిటీస్, ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుందని వారి అభిప్రాయం. ఇలా బీరు తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో లాభాలున్నాయని పరిశోధనల్లో వెల్లడి కావడంతో అందరు దాని వైపు మొగ్గు చూపుతున్నారు. శాస్త్రవేత్తలే బీరులో బలముందని చెప్పడంతో ఇక తాగేవారి సంఖ్య మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉందని తెలుసుకుంటే మంచిది.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Impact Health Sharing : ‘ఇంపాక్ట్ హెల్త్ షేరింగ్’తో భారీ ప్రయోజనాలు.. అమెరికలోని 50 రాష్ట్రాల్లో..

    Impact Health Sharing : అనారోగ్య సమయంలోనే హెల్త్ స్కీములు, సంస్థల...

    Beer : బీరు ప్రియులకు టేస్టీ న్యూస్.. ఎత్తిన బాటిల్ ఇక దించరు..కండిషన్స్ అప్లయ్..

    Beer : బీరు మజా అస్వాదించని వారు ఉండరు. నేటి ట్రెండీ...

    Knee Pains : మోకాళ్ళ నొప్పులా.. అయితే ఈ ఒక్కటి పాటిస్తే చాలు నడవలేని వారి సైతం లేచి పరిగెత్తాల్సిందే?

    Knee Pains : ప్రస్తుత రోజుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులు, కీళ్ల...

    Diabetic patients : డయాబెటిక్ పేషెంట్లు ఈ పండ్లు తింటే ప్రయోజనాలు కలుగుతాయి

    Diabetic patients : ప్రస్తుత కాలంలో మధుమేహం విస్తరిస్తోంది. చాపకింద నీరులా...