37.8 C
India
Friday, May 3, 2024
More

    Beer : బీరు ప్రియులకు టేస్టీ న్యూస్.. ఎత్తిన బాటిల్ ఇక దించరు..కండిషన్స్ అప్లయ్..

    Date:

    Beer
    Beer

    Beer : బీరు మజా అస్వాదించని వారు ఉండరు. నేటి ట్రెండీ కాలంలో ఆడ, మగ తేడాలేకుండా తెగ తాగేస్తున్నారు. బీరు టేస్ట్ దొరికిందా ఇక వదలడం కష్టం. అన్ని లిక్కర్ వెరైటీల్లో కెల్ల బీరుకున్న క్రేజ్ చెప్పలేం. ఎండాకాలంలో బీరు తాగకుంటే బీరు ప్రియులకు నోరు ఎండిపోతుందనుకోండి. అయితే బీర్ ను ఎక్కువగా తాగొద్దు..తాగితే అనారోగ్యం బారిన పడుతారు అని పెద్దలు చెప్తుంటారు.

    అయితే తాజాగా ఓ పరిశోధనలో బీరు మితంగా తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తేలిందని డాక్టర్లు గుడ్ న్యూస్ మోసుకొచ్చారు. అతిగా తాగితే మాత్రం ప్రాణాలకు ప్రమాదమేనని కూడా హెచ్చరిస్తున్నారు.  బీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఏంటో ఓ సారి చూద్దామా మరి..

    బీరులో ఆల్కహాల్ ఉంటుంది. అందుకే బీరు ఆరోగ్యానికి హానికరమని డాక్టర్లు చెబుతుంటారు. ఆల్కహాల్ తాగడం వల్ల లివర్, లంగ్స్ దెబ్బతింటాయి. కానీ బీరును మితంగా తాగితే ఆరోగ్యమే అని అంటున్నారు. బీరులో శరీరానికి మేలు చేసే కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. వీటిని అందించే బీరును లిమిట్ గా తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండి హృదయ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. కిడ్నీలను రక్షించడంతో పాటు రాళ్లను కరిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. ఆయుష్షును పెంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొవ్వును పెంచుతుంది.  ఇన్నీ మంచి గుణాలు ఉన్న బీరును రోజుకు ఓ గ్లాస్ తాగడం మంచిదే అంటున్నారు డాక్టర్లు.

    Share post:

    More like this
    Related

    Sabari Movie Review : శబరి మూవీ రివ్యూ :    శబరి మెప్పించిందా.. 

    Sabari Movie Review : శబరి మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్...

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Beer Drinkers Alerts : బీరు తాగే ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్..!

    Beer Drinkers Alerts : ఈ రోజుల్లో మద్యం తాగని వారుండరంటే...

    Health Benefits Beer : బీరును బేషుగ్గా తాగొచ్టట.. వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందట?

    Health Benefits Beer : మద్యపానం మంచిది కాదని ఓ పక్క చెబుతుంటారు....

    Amy Jackson: బికినీలో బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న అమీ జాక్సన్.. హాట్ షోతో రచ్చ రచ్చ!

    Amy Jackson: ఈ మధ్య అందాల భామల విందు చుస్తే మతిపోతుంది.....

    Beer Tanning బీరును శరీరానికి పూసుకుంటే ఏమవుతుందో తెలుసా?

    Beer Tanning : ప్రతీ ఒక్కరూ తాము అందంగా కనిపించాలని అనుకుంటారు....