37.8 C
India
Friday, May 3, 2024
More

    Amy Jackson: బికినీలో బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న అమీ జాక్సన్.. హాట్ షోతో రచ్చ రచ్చ!

    Date:

    Amy Jackson
    Amy Jackson
    Amy Jackson: ఈ మధ్య అందాల భామల విందు చుస్తే మతిపోతుంది.. హీరోయిన్స్ గత దశాబ్ద కాలంలో చాలా మారిపోయారు.. పద్ధతిగా కనిపించే హీరోయిన్స్ ను వేళ్ళ మీద లెక్కించవచ్చు.. అందాల గ్లామర్ బాట పడుతున్నారు.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని చేసే అందాల విందుకు ఎనలేని క్రేజ్ లభిస్తుంది.. దీంతో ఈ ముద్దుగుమ్మలు మరింత రెచ్చిపోతున్నారు.
    సినిమాల పరంగా ఈ భామల కెరీర్ ఎలా ఉన్న సోషల్ మీడియా వేదికగా ఫాలోయింగ్ మాత్రం మిలియన్స్ లో ఉన్నారు. దీంతో వీరు నిత్యం గ్లామర్ షో చేస్తూ తమ ఫాలోవర్స్ కు అందాల విందు అందిస్తున్నారు. మరి హాట్ ముద్దుగుమ్మల్లో అమీ జాక్సన్ ఒకరు..ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఎవడు సినిమాలో మెప్పించిన ఈ బ్యూటీ సౌత్ లో పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్స్ అందుకుని భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.. ఐ, రోబో 2.0 వంటి సినిమాల్లో నటించి మెప్పించిన మళ్ళీ అవకాశాలు లేక స్టార్ డమ్ అందుకోలేక పోయింది. ఇక ఈ బ్యూటీ ఈ మధ్య లండన్ లోనే ఉంటూ పాత ప్రియుడిని వదిలేసి కొత్త ప్రియుడితో ఎంజాయ్ చేస్తుంది.
     ప్రజెంట్ మరో వెకేషన్ లో మాములుగా ఎంజాయ్ చేయడం లేదు.. ప్రియుడితో టైం పాస్ చేస్తూ ఎంజాయ్ మెంట్ అంటే ఇది అనేలా నిరూపిస్తుంది. తాజాగా బికినీ వేసుకుని బీర్ తాగుతూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. బ్యాక్, ఫ్రెంట్ మొత్తం చూపిస్తూ చేసిన హాట్ ఫోజులు వైరల్ కాగా ఇవి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. ఈ భామ ఫోజులు చూసిన చాలా మంది తిట్టిపోస్తుంటే మరికొంత మంది ఈమె అందలను ఎంజాయ్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Sabari Movie Review : శబరి మూవీ రివ్యూ :    శబరి మెప్పించిందా.. 

    Sabari Movie Review : శబరి మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్...

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Beer : బీరు ప్రియులకు టేస్టీ న్యూస్.. ఎత్తిన బాటిల్ ఇక దించరు..కండిషన్స్ అప్లయ్..

    Beer : బీరు మజా అస్వాదించని వారు ఉండరు. నేటి ట్రెండీ...

    Drug Case : టాలీవుడ్ కు మరో డ్రగ్ కేసు ఉచ్చు.. ఈ సారి యంగ్ హీరో.. పట్టుబడిన అతడి లవర్ 

    Drug Case : టాలీవుడ్ ను డ్రగ్స్ వీడడం లేదు. ఒక...

    Nandamuri Mokshagna:నందమూరి ఫ్యాన్స్ కు శుభవార్త.. టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న మోక్షజ్ఞ!

    నందమూరి బాలకృష్ణ  కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం చాలాకాలంగా అభిమామనులు...

    2023 Roundup : చిన్న సినిమాల మెరుపులు.. బలంగా నిలబడిన ‘బలగం’.. కాసులు కురిపించిన ‘బేబీ’

    2023 Roundup : ప్రస్తుతం టాలీవుడ్ అంటేనే పాన్ ఇండియా మూవీస్...