40.1 C
India
Friday, May 3, 2024
More

    Beer Tanning బీరును శరీరానికి పూసుకుంటే ఏమవుతుందో తెలుసా?

    Date:

    Beer Tanning
    Beer Tanning

    Beer Tanning : ప్రతీ ఒక్కరూ తాము అందంగా కనిపించాలని అనుకుంటారు. దాని కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తారు. ఇందులో భాగంగానే ఈ మధ్య బీర్ టానింగ్ అనేది ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. అసలు బీర్ టానింగ్ అంటే ఏంటి? దానితో లాభమా నష్టమా తెలుసుకుందాం.

    బీర్ టానింగ్ అంటే శరీరానికి బీరును పూసుకోవడం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే తెలిసీ తెలియక చర్మం అందంగా, మృదువుగా ఉంచుకోవాలని కోరికతో బీర్ షవర్ ను ఎంచుకుంటున్నారు.

    బీరును శరీరంపై రుద్దుకొని సూర్యరశ్మిలోకి వెళ్తారు. ఇది ఎక్కువగా బీచ్ లలో జరుగుతుంది. ఆల్కహాల్ తో ఉన్న శరీరాన్ని సూర్యరశ్మి తాగడం వల్ల చర్మం అందంగా మారుతుందని భావిస్తున్నారు. ఇందుకు బీర్ లోని హాప్, మెలనిన్ సహాయం చేస్తుందని అనుకుంటారు. బీర్ టానింగ్ సాధారణ పద్దతే కానీ, ఆరోగ్యంపై హానికర ప్రభావాలుంటాయి. చర్మాన్ని దెబ్బతీయడమే కాకుండా స్కిన్ క్యాన్సర్ ను తెస్తుందని హెచ్చరిస్తున్నారు.

    బీర్ షవర్ తో అలర్జీ కలుగుతుంది. చర్మం ఎర్రగా మారి దద్దుర్లు లేస్తాయి. సున్నిత చర్మం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. చర్మం రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు వస్తాయి. చర్మ వ్యాధులు ప్రమాదాన్ని పెంచుతాయి. శరీరంలోని పీహెచ్ దెబ్బతింటుంది. పొడిబారుతుంది. నిర్జలీకరణం జరిగి యవ్వనంలోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.

    బీరులో హాప్స్, బార్లీ, ఈస్ట్ ఉంటాయి. బీర్ టానింగ్ తో కొంత మంది అలెర్జీకి గురవుతారు. బీరు చర్మానికి పూసినప్పుడు తేమ తొలగిస్తుంది. ఆ సమయంలో చర్మం పొడిగా మారి సూర్యరశ్మి వల్ల దెబ్బతింటుంది. ఈ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని బీర్ టానింగ్ కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Beer : బీరు ప్రియులకు టేస్టీ న్యూస్.. ఎత్తిన బాటిల్ ఇక దించరు..కండిషన్స్ అప్లయ్..

    Beer : బీరు మజా అస్వాదించని వారు ఉండరు. నేటి ట్రెండీ...

    Health Benefits Beer : బీరును బేషుగ్గా తాగొచ్టట.. వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందట?

    Health Benefits Beer : మద్యపానం మంచిది కాదని ఓ పక్క చెబుతుంటారు....

    Cramps : చేతులు, కాళ్లకు తిమ్మిర్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

    Cramps : మనలో చాలా మంది చేతులు, కాళ్లు నొప్పులతో బాధపడుతుంటారు....

    Dried Fish : షుగర్ ఉంటే ఎండు చేపలు తినకూడదా? dried fish if it has sugar?

    Dried Fish : ఈ రోజుల్లో మధుమేహం సాధారణంగా మారింది. చాపకింద...