33.8 C
India
Sunday, May 12, 2024
More

    Cramps : చేతులు, కాళ్లకు తిమ్మిర్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

    Date:

    Cramps
    Cramps

    Cramps : మనలో చాలా మంది చేతులు, కాళ్లు నొప్పులతో బాధపడుతుంటారు. దీనికి కారణాలు కూడా చాలానే ఉంటాయి. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. మన ఆహార అలవాట్లు కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఎముకల్లో గాలి చేరడం వల్ల వాటిలో శబ్దాలు కూడా వస్తాయి. కూర్చున్నా లేచినా ఇలాంటి చప్పుళ్లు వినబడతాయి.

    డయాబెటిస్ ఉన్న వారికి ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. విటమిన్ బి12, విటమిన్ ఇ, మెగ్నిషియం, కాల్షియం తక్కువగా ఉంటే కూడా ఇలాంటి అవస్థలు కనిపిస్తాయి. రక్త ప్రసరణ సరిగా లేకపోతే ఇలాంటి బాధలు ఏర్పడతాయి. నరాల బలహీనత వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. బి12 లోపంతో మనకు చాలా రకాల ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది.

    శరీరంలో ఆక్సిజన్, హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా సరిగా ఉండాలి. మనం తీసుకునే ఆహారంలో బి12 ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. రోజు ఆపిల్ సిడార్ వెనిగర్ వినియోగించుకోవాలి. దీంతో శరీర నొప్పులు తగ్గుతాయి. ప్రతి రోజు ఒక గ్లాసు నీటిలో రెండు స్పూన్లు వేసుకుని తాగడం వల్ల బి12 లోపం లేకుండా పోతుంది. బి12 పన్నీర్, కూరగాయల్లో ఎక్కువగా ఉంటుంది.

    నొప్పులు రాకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. దీంతో మనకు ఎలాంటి నొప్పులు ఉన్నా దూరమవుతాయి. మంచి ఆహారంతోనే మనకు రోగాలు రాకుండా పోతాయి. ఈనేపథ్యంలో ప్రతి రోజు మనం తీసుకునే డైట్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తేనే మంచిది. ఇలా మన ఆహార అలవాట్లతో కూడా మన ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.

    Share post:

    More like this
    Related

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Andaram okatavudam : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘అందరం ఒకటవుదాం’ సాంగ్

    Andaram okatavudam Song : ఏపీలో ప్రచారం చివరి దశకు చేరుకుంది....

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chicken Mutton : చికెన్ మటన్ నాన్ వెజ్ తింటున్నారా? ఇక మీరు గజనీలు అయిపోతారు

    Chicken Mutton : ఇటీవల కాలంలో రోగాలు వేధిస్తున్నాయి. పూర్వ కాలంలో...

    Dried Fish : షుగర్ ఉంటే ఎండు చేపలు తినకూడదా? dried fish if it has sugar?

    Dried Fish : ఈ రోజుల్లో మధుమేహం సాధారణంగా మారింది. చాపకింద...

    Strawberry : ఈ పండ్లు తింటే ఒంట్లో వేడి తగ్గుతుంది తెలుసా?

    Strawberry : మన ఆరోగ్యం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటాం. మంచి...

    Hair loss prevention : జుట్టు రాలకుండా, తెల్లబడకుండా ఉండాలంటే ఈ ఆకు వాడండి

    Hair loss prevention : ఈ రోజుల్లో అందరు జుట్టు సమస్యతో...