38 C
India
Saturday, May 11, 2024
More

    Strawberry : ఈ పండ్లు తింటే ఒంట్లో వేడి తగ్గుతుంది తెలుసా?

    Date:

    Strawberry
    Strawberry

    Strawberry : మన ఆరోగ్యం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటాం. మంచి ఆహార పదార్థాలు తీసుకునేందుకు చొరవ చూసుకోవాలి. లేకపోతే అనారోగ్యాలు దరిచేరుతాయి. శరీరం వేడి చేస్తుంది. పండ్లు తింటే శరీర వేడి తగ్గుతుంది. ప్రతి రోజు మనం తీసుకునే ఆహారం రుచితోపాటు బలం కూడా ఉంటే మన ఆరోగ్యం కుదుట పడుతుంది. పండ్లు తినడం వల్ల మనకు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

    వేసవిలో అయితే ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. దీని నుంచి దూరం కావాలంటే పుచ్చకాయ బాగా ఉపయోగపడుతుంది. శరీరం డీ హైడ్రేషన్ కాకుండా చూస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలకు చెక్ పెడుతుంది. ఇందులో ఉండే నీళ్లు శరీరంలో వేడిని తగ్గించి ఉపశమనం కలిగిస్తాయి. మామిడి కూడా వేడిని తగ్గిస్తుంది. పొట్టలో చల్లగా ఉండేందుకు కారణమవుతుంది.

    మల్బరీ తీసుకుంటే కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మధుమేహం ఉన్న వారికి ఇవి మంచి మందులా పనిచేస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. స్ట్రాబెర్రీలను తీసుకుంటే వేడిని తగ్గిస్తాయి. శరీరంలో వేడిని తగ్గించడంలో సాయపడతాయి. దోసకాయ కూడా చలువ చేసే కాయల్లో ఒకటి. ఇందులో కూడా పోషకాలు మెండుగా ఉంటాయి.

    కర్బూజా కూడా మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. శరీరంలో వేడిని తగ్గించి చల్లగా మారుస్తుంది. ఈ పండును తీసుకుంటే ఒంట్లో వేడి తగ్గుతుంది. డీ హైడ్రేషన్ సమస్య రాకుండా చేస్తుంది. ఇలా మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ పండ్లు దోహదం చేస్తాయి. ఈ నేపథ్యంలో పండ్లు తినడం వల్ల మన ఆరోగ్యం కుదుట పడుతుంది. మనకు మేలు కలుగుతుందని తెలుసుకోవాలి.

    Share post:

    More like this
    Related

    Pak Trolls : ఇందుకోసమేనా ఆర్మీ శిక్షణ తీసుకున్నది..?

    పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ను ఆడేసుకుంటున్న ట్రోలర్స్ Pak Trolls :...

    Film industry : వైసీపీ ఆగడాలను.. సినిమా ఇండస్ట్రీ అంత త్వరగా మరిచిపోవద్దు .

    Film industry : వైఎస్ జగన్ టాలీవుడ్ ఇండస్ట్రీపై పగ బట్టి...

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    AP Elections 2024 : ఒకరికి ఆశ.. మరొకరికి నిరాశ ..

    AP Elections 2024 : ఎన్నికల సమయంలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా లు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chicken Mutton : చికెన్ మటన్ నాన్ వెజ్ తింటున్నారా? ఇక మీరు గజనీలు అయిపోతారు

    Chicken Mutton : ఇటీవల కాలంలో రోగాలు వేధిస్తున్నాయి. పూర్వ కాలంలో...

    Cramps : చేతులు, కాళ్లకు తిమ్మిర్లు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

    Cramps : మనలో చాలా మంది చేతులు, కాళ్లు నొప్పులతో బాధపడుతుంటారు....

    Dried Fish : షుగర్ ఉంటే ఎండు చేపలు తినకూడదా? dried fish if it has sugar?

    Dried Fish : ఈ రోజుల్లో మధుమేహం సాధారణంగా మారింది. చాపకింద...

    Hair loss prevention : జుట్టు రాలకుండా, తెల్లబడకుండా ఉండాలంటే ఈ ఆకు వాడండి

    Hair loss prevention : ఈ రోజుల్లో అందరు జుట్టు సమస్యతో...