29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Kajal Agarwal First Look : భగవంత్ కేసరి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్..

    Date:

    Kajal Agarwal First Look
    Kajal Agarwal First Look

    Kajal Agarwal New Look : చాలా కాలం బ్యాక్ టూ బ్యాక్ భారీ మూవీస్ తో వస్తుంది కాజల్ అగర్వాల్. ఆమె పుట్టిన రోజు (జూన్ 19)న ఆమె రెండు భారీ చిత్రాలకు సంబంధించి ఒకటి మోషన్ పోస్టర్, రెండోది గ్లింప్స్ ను రిలీజ్ చేసింది. టీమ్ NBK యొక్క భగవంత్ కేసరి ఆమె పుట్టినరోజున కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.

    గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల కాంబోలో భారీ అంచనాలతో వస్తున్న చిత్రం భగవంత్ కేసరి. హైదరాబాద్‌లో ప్రధాన తారాగణంపై మేకర్స్ ముఖ్యమైన సన్నివేశాలతో చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘షైన్ స్క్రీన్స్ బ్యానర్‌’పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. మేకర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లతో వస్తూ నందమూరి ఫ్యాన్స్ కు బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్‌లను అందజేస్తున్నారు. టైటిల్‌ను విడుదల చేసిన అనంతరం టీజర్‌తో పాటు కీలక పాత్రలో నటిస్తున్న శ్రీలీల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

    వారు చిత్ర ప్రధాన నటి కాజల్ అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు మేకర్స్. కాజల్ చీరలో ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హోమ్లీగా కనిపిస్తుంది. ఆమె సైకాలజీ పుస్తకం చదువుతూ ఫోన్‌లో మాట్లాడుతూ కనిపిస్తుంది. ఆమె భారీ అద్దాలు ధరించింది. ఆమె ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది.

    భగవంత్ కేసరిలో అర్జున్ రాంపాల్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సీ రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్‌ పార్ట్‌కి వీ వెంకట్‌ కొరియోగ్రఫీ చేయనున్నారు. ఈ దరసరాకు ‘భగవంత్ కేసరి’ రిలీజ్ చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

    నటీనటులు : నందమూరి బాలకృష్ణ, అర్జున్ రాంపాల్, కాజల్ అగర్వాల్, శ్రీలీల
    రచయిత, దర్శకుడు : అనిల్ రావిపూడి
    నిర్మాతలు : సాహు గారపాటి, హరీశ్ పెద్ది
    బ్యానర్ : షైన్ స్క్రీన్స్
    సంగీత దర్శకుడు : ఎస్ థమన్
    ఫొటోగ్రఫీ : సీ రామ్ ప్రసాద్
    ఎడిటర్ : తమ్మి రాజు
    ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్
    ఫైట్స్ : వి వెంకట్
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్ కృష్ణ
    పీఆర్ఓ : వంశీ-శేఖర్

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tollywood Actress : చిన్నప్పటి క్యూటీ..  పెండ్లి తర్వాత మరింత బిజీగా మారిన బ్యూటీ.. ఎవరో చూసేయండి మరీ

    Tollywood Actress : పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని చూస్తే ఎంతో...

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Kajal Karthika : కాజల్ కార్తీక లో ఏం మిస్సయింది

    Kajal Karthika : కరుంగా పియమ్ అనే తమిళ మూవీని తెలుగులో...

    Megastar Chiranjeevi : చిరంజీవితో నటించడం నరకం.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

    Megastar Chiranjeevi : మెగాస్టార్.. ఈ పేరు చెబితే చాలు ఫ్యాన్స్...