36.2 C
India
Friday, May 3, 2024
More

    NBK 109 Updates : అసురులపై బాలయ్య దండయాత్ర.. ‘NBK109’ నుండి పవర్ఫుల్ పోస్టర్!

    Date:

    NBK 109 Updates
    NBK 109 Updates

    NBK 109 Updates : నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు.. వరుసగా హిట్స్ అందుకుంటూ సీనియర్ హీరోల్లోనే టాప్ లో రాణిస్తున్న బాలయ్య ఈ మధ్యనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ అందుకున్నాడు..

    హ్యాట్రిక్ హిట్ అందుకుని మరింత టాప్ లోకి రావాలని పట్టుదలతో సినిమా చేయగా ఎట్టకేలకు మరో హిట్ అందుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు..

    అనుకున్న విధంగానే బాలయ్య హ్యాట్రిక్ హిట్ ను అందుకున్నాడు.. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో హిట్ అందుకుని సంతోషంగా ఉన్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.

    భగవంత్ కేసరి మంచి టాక్ రావడంతో బాలయ్య కలెక్షన్స్ తో సునామీ సృష్టించాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్ తో ఇప్పుడు మరింత వేగంగా నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసాడు.

    బాలయ్య తన నెక్స్ట్ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేస్తున్న విషయం విదితమే.. ఈ సినిమా ఎప్పుడో అఫిషియల్ గా ప్రకటించారు.. ఇక ఈ రోజు ఈ సినిమా నుండి అదిరిపోయే మాస్ అండ్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసారు..

    ఈ పోస్టర్ లో గొడ్డలి, లాకెట్, రేబాన్ కళ్ళజోడుతో పాటు యాక్షన్ విజువల్స్ ను కూడా చూపించారు.. అసురులపై నరసింహ స్వామి ఉగ్రరూపం ఇందులో చూపించి ఈ సినిమా ఏ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయో చెప్పకనే చెప్పారు.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ రోజు నుండి షూట్ స్టార్ట్ కానుంది..

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kajal Agarwal First Look : భగవంత్ కేసరి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్..

    Kajal Agarwal New Look : చాలా కాలం బ్యాక్ టూ...

    Balaiah-Bobby : బాబీ దర్శకత్వంలో బాలయ్య సినిమా..!

    Balaiah-Bobby : బాలకృష్ణ తన తదుపరి సినిమాను ప్రకటించారు. ఇప్పటికే భగవంత్...

    Bhagwant Kesari : ”భగవంత్ కేసరి”గా బాలయ్య.. పవర్ఫుల్ పోస్టర్ తో నెక్స్ట్ లెవల్ అంతే!

    Bhagwant Kesari : నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్...

    NBK 108 మూవీపై తమన్నా రియాక్షన్

    NBK 108 : టాలీవుడ్ టాప్ స్టార్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు...