29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Balaiah-Bobby : బాబీ దర్శకత్వంలో బాలయ్య సినిమా..!

    Date:

    Balaiah-Bobby
    Balaiah-Bobby

    Balaiah-Bobby : బాలకృష్ణ తన తదుపరి సినిమాను ప్రకటించారు. ఇప్పటికే భగవంత్ కేసరిలో నటిస్తున్న బాలయ్య తరువాత సినిమా సితార ప్రొడక్షన్స్ పై బాబీ దర్శకత్వంలో చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. దీంతో బాలయ్య సినిమాల ఎంపికలో దూకుడుగా ఉన్నారు. ఒక్కొక్కరు మూడు నాలుగు సినిమాలతో దూసుకుపోతుండటంతో బాలయ్య కూడా స్పీడ్ పెంచారు.

    ఓ పెద్ద బాక్స్ తెరుచుకుని అందులో నుంచి బాలయ్య బ్రాండ్ మాన్షన్ హౌస్ ఫుల్ బాటిల్, దాని పక్కనే సిగరెట్ ప్యాకెట్, డబ్బు, మారణాయుధాలు కనిపిస్తాయి. ఇది తన రాబోయే సినిమాలో ఉన్న దృశ్యాలు. బాలకృష్ణ 109వ సినిమా కోసం ఇలా పరిచయం చేస్తున్నారు. ప్రపంచానికి ఆయన తెలుసు. కానీ ఆయన ప్రపంచం ఎవరికి తెలియదు అనే డైలాగ్ తో అదరగొడుతున్నారు.

    ఫార్చ్యూన్ ఫోర్ సంస్థ ఈ సినిమాకు సహ నిర్మాతగా ఉంటోంది. ఇందులో సంగీతం ఎవరనే దానిపై మాత్రం సస్పెన్స్ ఉంది. దేవీశ్రీ ప్రసాదా? లేక థమనా తెలియడం లేదు. దర్శకుడు బాబీకి ఇద్దరితో పనిచేసిన అనుబంధం ఉంది. బాలయ్య ఎవరి పేరు సూచిస్తే వారే ఫైనల్ కావడం సహజమే. ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేదానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది.

    బాలయ్య సినిమాల్లో మాస్ అంశాలు ఎక్కువగా ఉంటాయి. మాస్ కు దగ్గరగా ఉండే సినిమాలే చేస్తుంటాడు. అందుకే అభిమానుల గుండెల్లో ఇంత కాలం ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈ సినిమా కథ గురించి ఇప్పుడే ఏమి తెలియదు. కానీ పక్కా మాస్ ఎంటర్ టైన్ మెంట్ అని మాత్రం తెలుస్తోంది. కథ గురించి తెలియాలంటే ఇంకా కొన్నాళ్లు ఆగాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NBK 109 Updates : అసురులపై బాలయ్య దండయాత్ర.. ‘NBK109’ నుండి పవర్ఫుల్ పోస్టర్!

    NBK 109 Updates : నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్...

    Kajal Agarwal First Look : భగవంత్ కేసరి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్..

    Kajal Agarwal New Look : చాలా కాలం బ్యాక్ టూ...

    Bhagwant Kesari : ”భగవంత్ కేసరి”గా బాలయ్య.. పవర్ఫుల్ పోస్టర్ తో నెక్స్ట్ లెవల్ అంతే!

    Bhagwant Kesari : నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్...

    NBK 108 మూవీపై తమన్నా రియాక్షన్

    NBK 108 : టాలీవుడ్ టాప్ స్టార్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు...