33.2 C
India
Saturday, May 4, 2024
More

    అదరగొట్టిన బిచ్చగాడు-2 ట్రైలర్.. మరోసారి అలా కనిపించనున్న విజయ్ ఆంటోనీ..

    Date:

    Bichagadu-2-Trailer
    Bichagadu-2-Trailer

    ఐదేళ్ల క్రితం బాక్సాఫీస్ ను షేక్ చేసిన తమిళ్ డబ్బింగ్ మూవీకి సీక్వెల్ రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను హీరో శనివారం (29 ఏప్రిల్) రిలీజ్ చేశారు. అప్పట్లో పార్ట్-1 అదరగొట్టింది. బిగ్‌హిట్ సొంతం చేసుకుంది. అదే ‘బిచ్చగాడు’ మూవీ. విలక్షణ నటుడు విజయ్ ఆంటోని ఈ చిత్రంలో హీరోగా నటించారు. తెలుగులో 55 కేంద్రాల్లో వంద రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడంతో పాటు మరికొన్ని కేంద్రాల్లో అర్థశతదినోత్సవం కూడా జరుపుకుంది.

    బిచ్చగాడు సినిమా తమిళంలో తీయగా దాన్ని డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేశారు. తెలుగులో హక్కులను చదలవాడ శ్రీనివాస్ రావు తీసుకోగా.. ఆయనకు కోట్లాది రూపాయలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా కంటే ముందు విక్టరీ వెంకటేశ్ తో తీసిన శ్రీను సినిమాతో భారీ విజయాన్ని సొంత చేసుకున్న చదలవాడ, తర్వాత బిచ్చగాడు రిలీజ్ చేసి సూపర్ హిట్ సాధించాడు.

    మే 19న బిచ్చగాడు-2ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను విజయ్ ఆంటోని రిలీజ్ చేశారు. ఫస్ట్ పార్ట్ లాగానే సెకండ్ పార్ట్ లో కూడా ఎమోషన్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. దేశంలోనే గ్రేట్ బిజినెస్ మ్యాన్ గా ఉన్న హీరో బిచ్చగాడిగా మారడం వెనుక ఉన్న అసలు కథను మరో కోణంలో చెప్పేందుకు యత్నించారు. మరో అడుగు ముందుకేసి పెద్దోళ్ల నల్లధనానికి హీరోకు ఉన్న లింక్ ఏంటన్నది ట్విస్ట్.

    బిచ్చగాడు ట్రాక్ అప్పటి సినిమాను గుర్తు చేస్తుంది. గత సినిమాలోని తల్లి సెంటిమెంట్ ఈ సనిమాలో ఉంటుందా..? అన్నది క్లారిటీ ఇవ్వలేదు. ట్రైలర్ మాత్రం ప్రామీసింగ్ గా అనిపించింది.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    bichagadu 2 Review : బిచ్చగాడు-2 మూవీ ఫస్ట్ రివ్యూ.. విజయ్ ఆంటోనీ విజిల్స్ వేయించాడుగా!

    Bichagadu 2 First Review : బిచ్చగాడు సినిమా సినీ ఇండస్ట్రీలో...

    భారీ ప్రమాదానికి గురైన బిచ్చగాడు హీరో : పరిస్థితి విషమం

    బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ భారీ ప్రమాదానికి గురయ్యాడు. అతడి ఆరోగ్య...