37.8 C
India
Friday, May 3, 2024
More

    Bichagadu 2 collections : బిచ్చగాడు -2 తో జాక్ పాట్ అందుకున్న బయ్యర్స్.. క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు ఇవే!

    Date:

    Bichagadu 2 collections
    Bichagadu 2 collections

    Bichagadu 2 collections : ఈ సమ్మర్ లో తెలుగు సినిమా వరుస ప్లాప్స్ తో అల్లాడి పోయింది అనే చెప్పాలి. చిన్న చిన్న సినిమాలు ఎన్ని వస్తున్న బాక్సాఫీస్ పై ఆధిపత్యం చెలాయించలేక వెనక్కి తగ్గాయి. మరి అలాంటి తరుణంలో తెలుగు ఇండస్ట్రీని కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసిన సినిమా ‘బిచ్చగాడు 2’.. తమిళ్ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తమిళ్ కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది..

    బిచ్చగాడు సినిమా అప్పట్లో క్రియేట్ చేసిన సెన్సేషన్ ను మూవీ లవర్స్ ఇంకా మరువక ముందే మళ్ళీ బిచ్చగాడు 2 రిలీజ్ అయ్యింది. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఈ సినిమా ఎటువంటి హంగామా లేకుండా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అయ్యింది.. అప్పట్లోనే 15 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాకు సీక్వెల్ గా బిచ్చగాడు 2 రిలీజ్ అయ్యింది.

    భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆట నుండే డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే తెలుగులో ఇతర సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. బయ్యర్స్ కు కూడా బిచ్చగాడు సినిమాతో జాక్ పాట్ తగిలింది.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. క్లోజింగ్ కలెక్షన్స్ వివరకు ఇప్పుడు బయటకు వచ్చాయి.

    బిచ్చగాడు 2 సీక్వెల్ తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వసూళ్లు సాధించినట్టు తెలుస్తుంది. అంటే ఈ సినిమాతో బయ్యర్స్ కు 3.50 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి.. టాక్ మంచిగా రాకపోయినా ఈ రేంజ్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా మంచి టాక్ వస్తే మరిన్ని కలెక్షన్స్ రాబట్టేది.. మరి బిచ్చగాడు 3 కూడా ఉందని చెప్పిన ఆంటోనీ ఈసారి అయిన కథ మీద ద్రుష్టి పెడితే రికార్డ్ కలెక్షన్స్ రాబట్టడం ఖాయం..

    Share post:

    More like this
    Related

    Boxoffice Hits : టాక్ నెగెటివ్ అయినా.. బక్సాఫీస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు..

    Boxoffice Hits : రంగుల ప్రపంచంలో సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ముందే...

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    AP News : రికార్డుల్లో ఉన్నా.. ప్రజలు లేని గ్రామాలు

    AP News : కొన్ని గ్రామాలు రికార్డుల్లో కనిపిస్తున్నా.. ప్రజలు మాత్రం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bichagadu Movie : వీకెండ్ విశ్లేషణ: అదరగొట్టిన బిచ్చగాడు

    Bichagadu movie : బక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నా థియేటర్...

    Bichagadu 2 Review : బిచ్చగాడు 2 మూవీ రివ్యూ

    Bichagadu 2 Review : బిచ్చగాడు సినిమా అంటే తెలియని ప్రేక్షకులు...