32.5 C
India
Wednesday, June 26, 2024
More

    Sanya Malhotra : బాలీవుడ్ బ్యూటీకి తన తల్లే శత్రువు.. పంతుళ్ల జోస్యాన్నే పటాపంచలు చేసి స్టార్ నటిగా గుర్తింపు

    Date:

    Sanya Malhotra
    Sanya Malhotra

    Sanya Malhotra : సాన్యా మల్హోత్రా బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ జోరు మీద ఉన్న నటి. కానీ ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి రావడం సాన్యా మమ్మీకి ఇష్టం లేదు. ఈ బ్యూటీకి కొత్తగా బాలీవుడ్ లోకి వచ్చిన సమయంలో అవకాశాలు రాకపోవడంతో బిడ్డ మనసు మార్చే ప్రయత్నం చేసిందట. తాను సినిమాల్లో ఉండకుండా చేసేందుకు అమ్మ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావని సాన్యా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

    బాలీవుడ్‌కి వచ్చిన కొత్తలో ఎంతో మంది రిజెక్ట్ చేశారని అవే తనలో మరింత కసిని పెంచాయని సాన్యా మల్హోత్రా చెబుతోంది. దంగల్ సినిమాతో అదిరిపోయే ఎంట్రీని ఇచ్చిన సాన్యా తనకు తిరుగులేదని నిరూపించుకుంది. అమీర్‌ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమా బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లలో ఒకటిగా నిలవగా.. బబితా కుమారి పాత్రలో సాన్యా యాక్టింగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

    దంగల్ విజయం వెనక ఎంతో కష్టం ఉందని ఒక్క రోజులో వచ్చింది కాదని అమ్మడు చెబుతోంది. అయితే తన తల్లి చాలా మంది పంతుళ్లకు దగ్గరకు తీసుకెళ్లి ఈమె హిరోయిన్ కాకుడదని ఏమైనా చేయమని చెప్పిందటా.. ఆ సమయంలో సాన్యా ఆ పంతుళ్లకు సవాల్ చేసి నిరూపించింది. హిరోయిన్ అయిన తర్వాత తమ వద్దకే వచ్చి ఆశీర్వాదం తీసుకుంటానని చాలెంజ్ చేసిందంటా. ఎందుకంటే ఆ జ్యోతిష్కుళ్ల వద్దకు వెళ్లిన సమయంలో ఏకానమిక్స్ లో డిగ్రీ పొంది బ్యాంకులో ఉద్యోగం వస్తుందని చెప్పారు. కానీ వారందరి మాటలు కాకుండా తాను నమ్మిందే నిజం చేసుకున్నానని కాన్ఫిడెంట్ గా  చెబుతోంది.

    తొలుత ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో సాన్యాకు అవకాశం రాగా.. దాన్ని సద్వినియోగం చేసుకుంది. 1992 లో ఓ పంజాబీ కుటుంబంలో పుట్టిన సాన్యా తన డిగ్రీని గార్గి కాలేజీలో కంప్లీట్ చేసింది. డ్యాన్స్ రియాలటీ షోలో పాల్గొన్న ఆమె అదే డ్యాన్స్ రియాలటీ షోకు వెళ్లి జడ్జిగా చేసి తానెంటో నిరూపించుకుంది. ఆ సమయంలో కొన్ని విషయాలను ఆమె షేర్ చేసుకుంది. షారూక్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హిరోలతో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

    Share post:

    More like this
    Related

    Mahesh Babu : మహేశ్ బాబుకు ఆ పార్టీ అంటే అమితమైన అభిమానమా.. ఆయన గెలుస్తాడని అప్పుడే చెప్పాడా ?

    Mahesh Babu : సినీ పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది....

    PM Modi – Rahul Gandhi : పీఎం మోదీ – రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్

    PM Modi - Rahul Gandhi : లోక్ సభ స్పీకర్...

    Cheetah : శంషాబాద్ లో చిరుత సంచారం.. సీసీ కెమెరాలతో నిఘా

    Cheetah : హైదరాబాద్ లోని శంషాబాద్ లో చిరుత సంచారం కలకలం...

    Aarogyasri Card : ఏపీ లో ఆరోగ్య శ్రీ కార్డుపై కీలక అప్‌డేట్

    Aarogyasri Card Update : సీఎం క్యాంపు ఆఫీస్ (సీఎంసీఓ) పేరుతో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tanushree Dutta : ‘ఆషిక్ బనాయా’ సన్నివేశాలపై స్పందించిన తనుశ్రీ.. షాక్ లో నెటిజన్లు

    Tanushree Dutta : బాలీవుడ్‌లో తన బోల్డ్ స్టైల్‌తో కోట్లాది మంది...

    Photo Gallery : ఫొటో గ్యాలరీ : స్విమ్ సూట్లో మెరిసిపోతున్న మిస్ వరల్డ్ ..

    Photo Gallery : వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు తారలు సముద్ర...

    Bollywood Actress : అప్పుడు రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు.

    Bollywood Actress Shilpa Shetty : సినీ పరిశ్రమ ఓ రంగుల...

    Star Director : స్టార్ డైరెక్టర్ అయితే ఏంటీ నేను అతడి సినిమాలో చేయను?

    Star Director : సినిమా రంగంలో అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా...