30.9 C
India
Saturday, May 4, 2024
More

    BRS MP Candidates : 16 మంది ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేసిన బీఆర్ఎస్..!

    Date:

    • సామాజిక వర్గాల వారీగా చూస్తే ఎవరికెన్నీ వచ్చాయంటే?

    BRS MP Candidates : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో నైన ఎక్కువ సీట్లు సాధించాలని లక్ష్యంతో ముందుకు సాగుతు న్నారు.

    ఈ ఎన్నికల్లో అత్యధికంగా ఎంపీ స్థానాలు గెలవక పోతే పార్టీ మనుగడ కష్టంగా మారుతుందని భావించి తీవ్ర కసరత్తు చేసి 16 మంది ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేశారు. పార్టీ ఫైనల్ చేసిన 16 మంది ఎంపీ అభ్యర్థులు కులాల వారీగా ఉన్న వివరాలు చూద్దాం..

    బీసీ సామాజిక వర్గం నుంచి 5 మంది అభ్యర్థుల బరిలో ఉండగా రెడ్డి సామాజిక వర్గం నుంచి 4, వెలమ సామాజిక వర్గం నుంచి 1, కమ్మం 1, ఎస్సీ రిజర్వ్ 3, ఎస్టీ రిజర్వ్ 2 కేటాయించారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాగైనా విజయం సాధించాలని పార్టీ అధిష్టానం ఎంపికైన అభ్యర్థులకు దిశానిర్దేశం చేసింది.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS : బీఆర్ఎస్ కు ఎంపీ అభ్యర్థులు కరువు?

    BRS : కేసీఆర్ అమరణ దీక్ష తర్వాతి నుంచి ఇప్పటిదాక తెలంగాణలో...

    BRS : బీఆర్ఎస్‌లో మారుతున్న సమీకరణాలు..

    BRS : లోక్ సభ ఎన్నికల ముంగిట భారతీయ రాష్ట్ర సమితి...

    Pawan Ready : అందుకు పవన్ సిద్ధమయ్యారా..?

    2024 ప్లాన్ ఇప్పటికే సిద్ధం చేసుకున్నారా..? Pawan ready for Election...