28.8 C
India
Monday, June 17, 2024
More

    Kharge : మన భూభాగాలను చైనా ఆక్రమించింది.. అయినా పీఎం మౌనం: ఖర్గే

    Date:

    Kharge
    Kharge

    Kharge : భారత్ భూభాగాలను చైనా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినా పీఎం మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో
    భాగంగా శనివారం హిమాచల్ ప్రదేశ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఖర్గే.. మోదీపై విమర్శలు గుప్పించారు.

    ‘‘నాటి భారత ప్రభుత్వం (కాంగ్రెస్ హయాంలో) పాకిస్థాన్ తో పోరాడి బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టింది. ప్రస్తుతం భారత్ భూభాగాలను చైనా ఆక్రమించింది. అక్కడ రోడ్లు, ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. అయినా, ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మీ 56 అంగుళాల ఛాతీ ఎక్కడ ఉంది?’’ అని ఖర్గే ప్రశ్నించారు.

    అలాగే 2023లో హిమాచల్ ప్రదేశ్ లో వరదలు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వరదల సమయంలో హిమాచల్ పరిస్థితి దుర్బలంగా ఉంది. నాడు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్ల సాయం కోరినా కేంద్రం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.

    Share post:

    More like this
    Related

    1983 Vs Punjab CC : దూసుకెళ్తున్న ‘టీమ్ 1983’..అమెరికాలో బీబీసీఎల్ టీ-20 జోష్

    Team 1983 Vs Punjab Cricket Club :యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్...

    BRS New Chief : బీఆర్ఎస్ కు కొత్త రథ సారథి?

    BRS New Chief : తెలంగాణ ఉద్యమ సారధి కేసీఆర్ పార్టీ భవిష్యత్తు...

    Washington DC : మిన్నంటిన ప్రవాసుల సంబురాలు.. వాషింగ్టన్ డీసీలో కూటమి గెలుపుపై భారీ ప్రదర్శన

    Washington DC : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి...

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sharad Pawar : మమ్మల్ని గెలిపించినందుకు థ్యాంక్యూ మోదీజీ: శరద్ పవార్

    Sharad Pawar : ప్రధాని మోదీకి శరద్ పవార్ కృతజ్ఞతలు తెలిపారు....

    Modi met LK Advani : ఎల్ కే అద్వానీని కలిసిన మోదీ.. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం

    Modi met LK Advani : పీఎం నరేంద్ర మోదీ బీజేపీ...

    Kharge : పీఎం మోదీ మటన్, ముజ్రా, మంగళసూత్రం గురించి మాట్లాడుతున్నారు: ఖర్గే

    Kharge : పీఎం మోదీ మటన్, ముజ్రా, మంగళసూత్రం  గురించి మాట్లాడతారు...

    Mamata Banerjee : మమత యూటర్న్.. బెంగాల్ లో తృణమూల్ ఒంటరి పోరుకే మొగ్గు!

    Mamata Banerjee : 1977 నాటి రాజకీయ చరిత్ర పునరావృత్తం అవుతుందా...