Deepika Padukone :
బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లలో ఒకరైన దీపికా పదుకొణె గురించి అందరికి తెలుసు.. ఈ భామ ఇప్పటికి స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో రాణిస్తుంది.. ఈ భామ కెరీర్ స్టార్టింగ్ నుండి చూసుకుంటే సినిమాల హిట్స్ కంటే ఎఫైర్స్ ఎక్కువుగా కనిపిస్తున్నాయి.. ఈ భామ ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది హీరోలతో స్టార్స్ తో ఎఫైర్ పెట్టుకుని అని అంటుంటారు.. మరి వారెవరో చూద్దాం..
దీపికా పదుకొణె లవ్ ఎఫైర్ గురించి చెప్పాలంటే ముందుగా ఎంఎస్ ధోనీ పేరు చెప్పాలి.. ఇతడి తోనే ఈమెకు ముందుగా ఎఫైర్ స్టార్ట్ అయ్యింది. అప్పట్లోనే వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళింది.. కానీ మధ్యలోనే బ్రేక్ చెప్పుకోవడంతో ఇక్కడితో ఈ బంధానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక ఆ తర్వాత యువరాజ్ సింగ్ తో కూడా ఈమె డేటింగ్ చేసింది.. ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని బాగానే తిరిగారు.
అయితే దీపికా పదుకొణె యువరాజ్ సింగ్ ను కూడా పెళ్లి చేసుకోలేదు. వీరిది కూడా బ్రేకప్ తోనే ముగిసింది. ఆ తర్వాత ఈ భామ సల్మాన్ ఖాన్ తో కొన్నాళ్ళు డేటింగ్ చేసింది.. ఇతడితో కూడా గుడ్ బై చెప్పాక రణ బీర్ కపూర్ తో ప్రేమాయణం నడిపింది. ఎంతో కాలం సహజీవనం చేసిన తర్వాత కూడా వీరు విడిపోయారు..
ఇక ఈ భామ చివరకు రణవీర్ సింగ్ ను ప్రేమించింది. వీరిద్దరూ ఎంతో కాలం ప్రేమించు కున్నారు.. అయితే ఎట్టకేలకు ఈ భామ రణ్వీర్ సింగ్ తో ఫిక్స్ అయ్యి ఇతడిని పెళ్లి చేసుకుంది. వీరు కూడా చాలా కాలం డేటింగ్ చేసాక పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలను చేస్తూ ఇద్దరు కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా ఈ భామ దాదాపు ఆమె నటించిన హీరోలతో ప్రేమలో పడింది అనే చెప్పాలి..