26.9 C
India
Wednesday, December 10, 2025
More

    ‘Project K’ : ప్రాజెక్టు కెలో నిరుత్సాహపరచిన దీపికా పదుకొనె ఫస్ట్ లుక్

    Date:

    ‘Project K’ :

    ప్రాజెక్టు కె ప్రమోషన్ లో భాగంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దీపికా పదుకొనే ఇందులో ప్రధానంగా కనిపించింది. కానీ ఇది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఫస్ట్ లుక్ నిరాశ పరచడంతో అభిమానులు సంతృప్తి చెందలేదు. దీంతో సినిమా ఎలా ఉండబోతోందనే దానిపై భిన్న వాదనలే వినిపిస్తున్నాయి. క్లోజప్ రేంజ్ లో దీపికా పదుకొనే కనిపించడం బాగా లేదంటున్నారు.

    లేడీ వారియర్ గెటప్ లో దీపిక ఆ రేంజ్ లో ఉన్నా ఆకట్టుకోలేకపోయింది. దీంతో సినిమాపై ఆశలు కూడా అంతగా ఉండటం లేదు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా అయినా ఈ రేంజ్ లో ఉంటే ప్రేక్షకులను మెప్పించలేదనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కె పరిస్థితి ఏంటనే అనుమానాలు వస్తున్నాయి. ఫస్ట్ లుక్ గురించి ఎన్నో ఊహించుకున్నా వారి అంచనాలు చేరుకోలేకపోయింది.

    ఇంత హడావిడిగా ఫస్ట్ లుక్ విడుదల చేసినా అభిమానులను ఆకర్షించలేకపోవడం గమనార్హం. జులై 20న ప్రాజెక్టు కె టైటిల్, ఫస్ట్ గింప్స్ విడుదల చేయనున్నారు. శాన్ డియాగో కామిక్ కాన్ 2023 ఈవెంట్లో ప్రాజెక్టు కె చిత్రానికి ఆహ్వానం దక్కడం విశేషం. ఈ గౌరవం అందుకున్న మొట్టమొదటి సినిమాగా రికార్డు సాధించింది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

    దీంతో బడ్జెట్ భారీగా పెరిగింది. ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, నాగ్ అశ్విన్ ఈ ఈవెంట్లో పాల్గొననున్నారు. జులై 20న శాన్ డియాగో కామిక్ కామ్ వేదికగా ప్రాజెక్టు కె టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు. ప్రాజెక్టు కె సినిమా 2024 జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దిశా పటాని కూడా నటిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Deepika delivery date: దీపికా పదుకొనె డెలివరీ డేట్ ఇదే.. కన్ఫమ్ చేసిన వైద్యులు.. ఎప్పుడంటే?

    Deepika delivery date: దీపికా పదుకొనే తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది....

    Mahesh Babu : ఏంటీ సినిమా.. కల్కి చూసి సంచలన కామెంట్స్ చేసిన మహేష్ బాబు..

    Mahesh Babu : ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ‘కల్కి 2898...

    Kalki Collections : కల్కి లో నైజాం, సీడెడ్ లో రికార్డు కలెక్షన్లు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

    Kalki Collections : రెబల్ స్టార్ ప్రభాస్ తన మూవీ కల్కితో...