31 C
India
Monday, April 29, 2024
More

    Deepika Padukone : వాటి సైజులు పెంచుకోమన్నారు.. దీపికా పదుకొణె షాకింగ్ కామెంట్స్..

    Date:

    Deepika Padukone
    Deepika Padukone
    Deepika Padukone : బాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరైన దీపికా పదుకొణె గురించి అందరికి తెలుసు.. ఈ బ్యూటీ ఇప్పటికి స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది.. దీపికా గ్లోబల్ వైడ్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.. దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే ఈమె ఇండస్ట్రీలో హిట్స్ ప్లాపులతో సంబంధం లేకుండా కొనసాగుతూనే ఉంది.
    బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా ఈమె పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, హాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటూ క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా ఇంకా పెంచుకుంటూ పోతుంది.. అయితే ఈ భామ ఎంత బిజీగా ఉన్న తరచుగా ఇంటర్వ్యూలలో సోషల్ మీడియాలో గ్లామర్ విందు అందిస్తుంది..
    ఈ అమ్మడి అందాలకు యూత్ మొత్తం నోరు, కళ్ళు తేలేస్తారు.. ట్రెడిషనల్ నుండి బికినీ వరకు దీపికా వేయని స్టైల్ నే లేదు.. ఎప్పటికప్పుడు న్యూ స్టయిల్స్ తో ట్రేండింగ్ లో నిలుస్తుంది. అయితే ఈమె మాట్లాడిన మాటలు చాలాసార్లు వివాదానికి దారి తీశాయి. మళ్ళీ అలాంటి వ్యాఖ్యలనే చేసింది. తాజాగా ఈమె మాట్లాడుతూ..
    18 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఒక చెత్త సలహా ఇచ్చారు.. నీ ఎద భాగాలను పెంచుకో.. అప్పుడే నీకు మంచి లుక్ వస్తుంది అని.. ఆ మాటలతో చిరాకు వచ్చిందని ఆ వయసులో ఉన్న నాకు అలాంటి సలహాలు ఇస్తారని అనుకోలేదు అంటూ ఈమె చెప్పుకొచ్చింది. కెరీర్ స్టార్టింగ్ లో డైరెక్టర్లు కూడా ఇలాంటి చెత్త కామెంట్స్ చాలా చేసి అవమానించారని నా టాలెంట్ నే నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టిందని అందుకే ఆ కామెంట్స్ ను పట్టించుకోవడం మానేసానని ఎమోషనల్ అయ్యింది.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Dedication : గర్భవతిగా ఉండి షూటింగ్ పాల్గొంటున్న నటి ఎవరో తెలుసా..

    Actress Dedication : సినిమాల్లో చాలా మంది హిరో హిరోయిన్లు ఎంతో డెడికేషన్...

    Ranveer Singh : నన్ను కూడా కోరిక తీర్చమని వేధించారు.. రణ్‌ వీర్ సింగ్ సంచలన ఆరోపణలు..!

    Ranveer Singh రణ్ వీర్ సింగ్ అంటే తెలియని వారు లేరు.....

    ‘Project K’ : ప్రాజెక్టు కెలో నిరుత్సాహపరచిన దీపికా పదుకొనె ఫస్ట్ లుక్

    'Project K' : ప్రాజెక్టు కె ప్రమోషన్ లో భాగంగా ఫస్ట్...

    Deepika Padukone : ‘ప్రాజెక్ట్ కే’ నుండి దీపికా పదుకొణె ఫస్ట్ లుక్.. అంచనాలు మరింత పెంచేసింది..!

    Deepika Padukone యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న మోస్ట్...